3జీబి ర్యామ్‌తో ఇంటెక్స్ 4జీ ఫోన్, జస్ట్ రూ.10,990కే

Posted By:

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ ఇంటెక్స్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.10,990. 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఓఎస్, ఆక్టా కోర్ ప్రాసెసర్, 16జీబి ఇన్‌బిల్ట్ మెమరీ, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా వంటి శక్తివంతమైన స్పెక్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. గోల్డ్ కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌ను ప్రముఖ రిటైల్ అవుట్ లెట్‌లు మరికొద్ది రోజుల్లో విక్రయించనున్నాయి.

ఫోన్ పూర్తి స్పెక్స్:

4జీ నెట్ వర్క్ సపోర్ట్, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), ఆక్టా‌కోర్ మీడియాటెక్ 6753ఎమ్ సాక్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవాకశం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, 2150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ ఫోటో గ్యాలరీ

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ ఫోటో గ్యాలరీ

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ ఫోటో గ్యాలరీ

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ ఫోటో గ్యాలరీ

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ ఫోటో గ్యాలరీ

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ ఫోటో గ్యాలరీ

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ ఫోటో గ్యాలరీ

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ ఫోటో గ్యాలరీ

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ ఫోటో గ్యాలరీ

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ ఫోటో గ్యాలరీ

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ ఫోటో గ్యాలరీ

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ ఫోటో గ్యాలరీ

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ ఫోటో గ్యాలరీ

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ ఫోటో గ్యాలరీ

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ ఫోటో గ్యాలరీ

ఇంటెక్స్ ఆక్వా సూపర్ 4జీ ఫోటో గ్యాలరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Intex Aqua Super 4G with 3GB RAM, Android 5.1 launched online at Rs 10,990. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot