రూ.5,549కే 4G VoLTE స్మార్ట్‌ఫోన్, 200 గంటల బ్యాటరీ కెపాసిటీ

ఇంటెక్స్ తన ఆక్వా సిరీస్ నుంచి మరో కొత్త 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆక్వా యంగ్ 4జీ పేరుతో లాంచ్ అయిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ధర రూ.5,549. ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే...

రూ.5,549కే  4G VoLTE స్మార్ట్‌ఫోన్,  200 గంటల బ్యాటరీ కెపాసిటీ

బడ్జెట్ 2017, ఫోన్‌ల ధరలు ఎలా ఉండబోతున్నాయ్..?

5 అంగుళాల FWVGA డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 1.1GHz క్వాడ్ కోర్ మీడియాటెక్ MTK6737M ప్రాసెసర్, మాలీ T720 MP1 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ ను 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2800mAh బ్యాటరీ ( GSM modeలో 200 గంటల స్టాండ్‌బై కెపాసిటీతో), డ్యుయల్ సిమ్ విత్ 4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, మైక్రోయూఎస్బీ సపోర్ట్. రూ.3,000 నుంచి రూ.5,000 ధర రేంజ్‌లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Reliance Lyf Flame 3

రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 3
బెస్ట్ ధర రూ.2,999
ఫోన్ స్పెసిఫికేషన్స్: 4G VoLTE సపోర్ట్ 4 అంగుళాల డిస్‌ప్లే, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా, 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Reliance Lyf Wind 6

రిలయన్స్ లైఫ్ విండ్ 6
బెస్ట్ ధర రూ.4,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ :
4G VoLTE సపోర్ట్, 5 అంగుళాల స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం 1.1గిగాహెర్ట్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా, 2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Swipe Elite 2

స్వైప్ ఇలైట్ 2
బెస్ట్ ధర రూ.4,666
ఫోన్ స్పెసిఫికేషన్స్: 4G VoLTE సపోర్ట్, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

Intex Aqua Secure

ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్
బెస్ట్ ధర రూ.6,999
ఫోన్ స్పెసిఫికేషన్స్: 4G VoLTE సపోర్ట్, 4.5 అంగుళాల స్ర్కీన్, 1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Samsung Z2

సామ్‌సంగ్ జెడ్2
బెస్ట్ ధర రూ.4,590
ఫోన్ స్పెసిఫికేషన్స్: 4G VoLTE సపోర్ట్, టైజెన్ ఆపరేటింగ్ సిస్టం, 4 అంగుళాల స్ర్కీన్, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Intex Aqua Young 4G with 4G VoLTE support launched in India for Rs 5,549. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot