మిస్ కావద్దు!!

Posted By: Super

మిస్ కావద్దు!!

ఇంటెక్స్ టెక్నాలజీస్ తన కొత్త మోడల్ ఇన్‌టెక్స్ అవతార్ 3డి టచ్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్‌ ప్రత్యేకతలను పరిశీలిస్తే సాధారణ ఫోటోలను 2డి ఇమేజెస్‌‌గా మార్చుకోవచ్చు. వీడియోలను ఉత్తమ క్వాలిటీ 3డి అనుభూతులతో వీక్షించవచ్చు. అంతే కాదండోయ్!! ఈ ఫోన్ కొనుగోలుతో 3డి గ్లాస్‌లను ఉచితంగా పొందవచ్చు.

మరిన్ని ఫీచర్లు:

* డ్యూయల్ సిమ్ సపోర్ట్ (జీఎస్ఎమ్),

* 2.8అంగుళాల రెసిస్టివ్ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

* ఫ్లాష్ సౌలభ్యతతో 2మెగా పిక్సల్ కెమెరా,

* క్వాలిటీ ఆడియో ఇంకా వీడియో ప్లేయర్,

* ఇన్‌బుల్ట్ ఎఫ్ఎమ్ రేడియో,

* ఆడియో ఈక్వలైజర్, సౌండ్ రికార్డర్, టార్చ్ లైట్,

* బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, వాప్,

* ఇంటర్నల్ మెమరీ 67ఎంబీ,

* 4జీబి మెమరీ కార్డ్, మైక్రో ఎస్డీ కార్డ్ సౌలభ్యతతో మెమరీని 16జీబికి పెంచుకోవచ్చు,

* బ్యాటరీ స్టాండ్ బై 400 గంటలు,

* ప్రీ లోడెడ్ గేమ్స్,

* ప్రీ లోడెడ్ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్,

* మొబైల్ ట్రాకర్, ఆటో కాల్ రికార్డ్.

భారతీయ మొబైల్ మార్కెట్లలో కొత్త ఇంటెక్స్ 3డి మొబైల్ ఫోన్ ధర రూ.3690.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot