Home
Mobile

ఫైర్‌ఫాక్స్ ఫోన్ ఇంటెక్స్ క్లౌడ్ ఎఫ్ఎక్స్ (మొదటి లుక్ వీడియో)

ఇంటెక్స్ మొబైల్స్ తన మొట్టమొదటి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ క్లౌడ్ ఎఫ్ఎక్స్ (Cloud FX)ను సోమవారం అధికారికంగా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఫోన్ ధర రూ.1,999. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంట్రీస్థాయి స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ప్రముఖ రిటైలర్ snapdeal ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ఇంటెక్స్ తరహాలోనే స్పైస్ మొబైల్స్ ‘ఫైర్ వన్ మై-ఎఫ్ఎక్స్' పేరుతో సరికొత్త ఫైర్‌ఫాక్స్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను రెండు రోజల క్రితంఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. డివైస్ ధర రూ.2,299.

 ఫైర్‌ఫాక్స్ ఫోన్ ఇంటెక్స్ క్లౌడ్ ఎఫ్ఎక్స్ (మొదటి లుక్ వీడియో)

3.5 అంగుళాల HVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఫైర్‌ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (2జీ+2జీ), 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ (ఎడ్జ్), వై-ఫై, బ్లూటూత్), 1250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 115.9x62x11.8మిల్లీమీటర్లు, బరువు 104 గ్రాములు. బ్లాక్ కలర్ వేరియంట్‌లో లభ్యంకానున్న ఇంటెక్స్ క్లౌడ్ ఎఫ్ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌నుప్రముఖ రిటైలర్ snapdeal ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ఫోన్ కొనుగోలు పై నెల రోజుల వ్యాలిడిటీతో కూడిన 1జీబి ఉచిత డేటాను ఎయిర్‌సెల్ అందిస్తోంది.

ఇంటెక్స్ క్లౌడ్ ఎఫ్ఎక్స్ స్మార్ట్‌ఫోన్‍ మొదటి లుక్ వీడియో...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/Z6vlWhbXO8U?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

English summary
Intex Cloud FX HANDS ON Review. Read more in Telugu Gizbot.....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X