TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
ఇంటెక్స్ ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్... ఫీచర్ ఫోన్‌లకు కఠినమైన సవాల్
ఇంటెక్స్ మొబైల్స్ తన మొట్టమొదటి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ క్లౌడ్ ఎఫ్ఎక్స్ (Cloud FX)ను సోమవారం అధికారికంగా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఫోన్ ధర రూ.1,999. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంట్రీస్థాయి స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ఇంటెక్స్ తరహాలోనే స్పైస్ మొబైల్స్ ‘ఫైర్ వన్ మై-ఎఫ్ఎక్స్' పేరుతో సరికొత్త ఫైర్‌ఫాక్స్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను రెండు రోజల క్రితంఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. డివైస్ ధర రూ.2,299.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
ఇంటెక్స్ క్లౌడ్ ఎఫ్ఎక్స్ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:
3.5 అంగుళాల HVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఫైర్‌ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (2జీ+2జీ), 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ (ఎడ్జ్), వై-ఫై, బ్లూటూత్), 1250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 115.9x62x11.8మిల్లీమీటర్లు, బరువు 104 గ్రాములు. బ్లాక్ కలర్ వేరియంట్‌లో లభ్యంకానున్న ఇంటెక్స్ క్లౌడ్ ఎఫ్ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌నుప్రముఖ రిటైలర్ snapdeal ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ఫోన్ కొనుగోలు పై నెల రోజుల వ్యాలిడిటీతో కూడిన 1జీబి ఉచిత డేటాను ఎయిర్‌సెల్ అందిస్తోంది.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఫీచర్ ఫోన్‌లకు కఠినమైన సవాల్
ఇంటెక్స్ ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ ‘క్లౌడ్ ఎఫ్ఎక్స్' మార్కెట్లో లభ్యమవుతున్న ఇతర ఫీచర్ ఫోన్‌లకు కఠినమైన సవాల్‌గా నిలవనుంది. ముఖ్యంగా నోకియా ఆషా సిరీస్ ఫోన్‌లతో పాటు ఇతర కంపెనీల ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఇంటెక్స్ క్లౌడ్ ఎఫ్ఎక్స్ ఫోన్ పెద్ద సవాల్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటెక్స్ ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ రాకతో తీవ్రమైన పోటీని ఎదుర్కొనున్న 10 ఫీచర్ ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
ఇంటెక్స్ ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్... ఫీచర్ ఫోన్‌లకు కఠినమైన సవాల్
4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
512 ఎంబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఇంటెక్స్ ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్... ఫీచర్ ఫోన్‌లకు కఠినమైన సవాల్
3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
512ఎంబి ర్యామ్,
1400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఇంటెక్స్ ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్... ఫీచర్ ఫోన్‌లకు కఠినమైన సవాల్
3.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్320x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
256ఎంబి ర్యామ్,
1300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఇంటెక్స్ ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్... ఫీచర్ ఫోన్‌లకు కఠినమైన సవాల్
3.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్320x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
256 ఎంబి ర్యామ్.
ఇంటెక్స్ ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్... ఫీచర్ ఫోన్‌లకు కఠినమైన సవాల్
3.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్320x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
256 ఎంబి ర్యామ్,
1400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఇంటెక్స్ ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్... ఫీచర్ ఫోన్‌లకు కఠినమైన సవాల్
3.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్320x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
2జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
256 ఎంబి ర్యామ్,
1400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఇంటెక్స్ ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్... ఫీచర్ ఫోన్‌లకు కఠినమైన సవాల్
3.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్320x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
256 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
128 ఎంబి ర్యామ్,
1300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఇంటెక్స్ ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్... ఫీచర్ ఫోన్‌లకు కఠినమైన సవాల్
3.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్320x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
256 ఎంబి ర్యామ్,
1250 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఇంటెక్స్ ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్... ఫీచర్ ఫోన్‌లకు కఠినమైన సవాల్
4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
512 ఎంబి ర్యామ్,
1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఇంటెక్స్ ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్... ఫీచర్ ఫోన్‌లకు కఠినమైన సవాల్
4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, వైఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
512 ఎంబి ర్యామ్,
1400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.