Just In
- 5 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 7 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 11 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
సంబంధంలో ఉంటూ మిమ్మల్ని మీరు కోల్పోకుండా ఉండటం ఎలాగో తెలుసా?
- News
తారకరత్న ఆరోగ్యంపై చంద్రబాబు; బెంగళూరు ఆస్పత్రికి రేపు వెళ్లనున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
మార్కెట్లోకి ఇంటెక్స్ క్లౌడ్ వై17
తాజాగా, ఆక్టాకోర్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసి జోరుమీదున్న ఇంటెక్స్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌తో ముందుకొచ్చింది. ‘క్లౌడ్ వై17' పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌ను ఇంటెక్స్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఆవిష్కరించింది. ప్రముఖ రిటైలర్ eBay వద్ద ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ధర రూ.6,950. ఇంటెక్స్ క్లౌడ్ వై17 ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే....

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+డబ్ల్యూసీడీఎమ్ఏ),
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6572ఈ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
3జీ, బ్లూటూత్, ఏ2డీపీ, వై-ఫై, జీపీఎస్,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఇంటెక్స్ ‘ఆక్వా ఆక్టా' పేరుతో ఆక్టాకోర్ ప్రాసెసర్ పై స్పందించే స్మార్ట్‌ఫోన్‌ను గురువారం మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.19,999. 6 అంగుళాల హైడెఫినిషన తాకే తెరను ఈ ఫోన్‌లో అమర్చారు. తద్వారా వీడియోలను అత్యత్తమ క్వాలిటీలో వీక్షించవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470