ఇంటెక్స్ డ్యూయెల్ సెల్ఫీకెమెరా స్మార్ట్‌ఫోన్ రూ. 6999 వేలకే
ఇంటెక్స్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎలైట్ డ్యూయెల్ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా రీలీజ్ చేసింది.
ఇంటెక్స్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎలైట్ డ్యూయెల్ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా రీలీజ్ చేసింది. రూ. 6,999 ధరకు మార్కెట్లో లభిస్తోంది. ఈ ఫోన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే డ్యూయెల్ సెల్ఫీ కెమెరా..దీని ద్వారా ఫోటోలను అద్భుతంగా షూట్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. కాగా ఈ ఫోన్ రెడ్ మి వై1, కార్బూన్ కె9లకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇంటెక్స్ ఎలైట్ డ్యుయల్ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ.
Comments
Best Mobiles in India
English summary
Intex Elyt Dual with Dual Selfie Cameras Launched in India: Price, Specifications Read more News at Gizbot Telugu
Story first
published: Monday, December 4, 2017, 17:45 [IST]


Click it and Unblock the Notifications








