Home
Mobile

4,000mAh, సెల్ఫీ ప్లాష్ స్మార్ట్‌ఫోన్ రూ. 6,999కే

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోయేందుకు ఇంటెక్స్ తహతహలాడుతోంది. అందులో భాగంగానే కొత్త ఫీచర్లతో మొబైల్స్ ను విడుదల చేస్తోంది.

By Hazarath

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోయేందుకు ఇంటెక్స్ తహతహలాడుతోంది. అందులో భాగంగానే కొత్త ఫీచర్లతో మొబైల్స్ ను విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో ELYT Dual పేరుతో గత నెల్లో ఓ ఫోన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దాని ధర రూ. 7 వేలుగా కంపెనీ నిర్ణయించింది.

కాగా ఇదే సీరిస్ లో ఇప్పుడు మళ్లీ ELYT e6 పేరుతో మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ని తీసుకొస్తోంది. డిసెంబర్ 15 నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్‌క్లూజివ్ విక్రయాల కింద ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి. కాగా ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ సెల్ఫీ కెమెరా అని కంపెనీ తెలిపింది.

Intex ELYT e6

ELYT e6 ఫీచర్లు
5 ఇంచ్ పుల్ డిస్‌ప్లే, రిజల్యూషన్ 1,280 x 720 పిక్సల్స్
2.5D Dragontrail protected glass
64-bit quad-core MediaTek processor
3GB of RAM, 32GB స్టోరేజ్, 128 జిబి వరకు విస్తరణ సామర్ధ్యం
ఆండ్రాయిడ్ నౌగట్
4,000mAh battery
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
13 ఎంపీ రేర్ కెమెరా విత్ LED flash

Best Mobiles in India

English summary
Intex ELYT e6 with selfie flash and 4,000mAh battery goes official for Rs 6,999 Read more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X