కేవలం వారిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే..

Posted By: Staff

కేవలం వారిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే..

ఇంటెక్స్ మొబైల్స్ నుండి కొత్త జిఎస్ఎమ్ మొబైల్ విడుదల చేయనుంది. దీని పేరు 'ఇంటెక్స్ ఇన్ 009టి ఫ్లాష్'. కంపెనీ అధికార వర్గాలు ధృవీకరించిన దానిని బట్టి నవంబర్ నెలలో 'ఇంటెక్స్ ఇన్ 009టి ఫ్లాష్' మొబైల్‌ని మార్కెట్లోకి రానుంది. ఈ మొబైల్‌ని ఇండియాలో ఉన్న మద్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగిందన్నారు. వన్ ఇండియా మొబైల్ పాఠకుల కొసం 'ఇంటెక్స్ ఇన్ 009టి ఫ్లాష్' మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

'ఇంటెక్స్ ఇన్ 009టి ఫ్లాష్' మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్ ఇన్ఫర్మేషన్
బ్రాండ్: Intex
మోడల్: IN 009T Flash
బరువు: 115 G
ఫామ్ ప్యాక్టర్: Bar
చుట్టుకొలతలు: 116.5x49.7x16 MM
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM 900 / 1800 MHz | GSM 900 / 1800 MHz
డ్యూయల్ సిమ్: Yes, Dual SIM, Dual Standby
టచ్ స్క్రీన్: Yes

డిస్ ప్లే సమాచారం
డిస్ ప్లే కలర్: 2.4 inches, QVGA Touch Screen, 262K Colors
డిస్ ప్లే సైజు: Intex IN 009T Flash has a display size of 240 x 320 px

కెమెరా
కెమెరా: Yes, 3.0 Mega Pixels Camera
కెమెరా రిజల్యూషన్: 2048 x 1536 Pixels
కెమెరా జూమ్: Yes, Digital Zoom
కెమెరా వీడియో: Yes, King Movie
కెమెరా వీడియో రికార్డింగ్: Yes
వీడియో ప్లేయర్: Yes

సాప్ట్ వేర్
గేమ్స్ : Yes
జావా: Yes
బ్రౌజర్: Yes, WAP Browser

బ్యాటరీ
స్టాండ్ బై టైమ్: Up to 240 hours
టాక్ టైమ్: Up to 6 hours
Li-ion: 1800 mAH

మొమొరీ
బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 32GB
మొమొరీ స్లాట్: Yes, Micro SD Card

మెసేజింగ్ ఫీచర్స్
ఎస్ ఎమ్ ఎస్: Yes, SMS Storage 500
ఎమ్ ఎమ్ ఎస్: Yes
ఈ మెయిల్: N/A
సోషల్ నెట్ వర్కింగ్ సర్వీసెస్:Facebook

మ్యూజిక్
రింగ్ టోన్: Vibration, Polyphonic, MP3
ఎఫ్ ఎమ్ రేడియో: Yes, FM Radio
మ్యూజిక్: Yes, Music Player with Equalizer, Sound Recording, 3.5mm Audio Jack
స్పీకర్స్: Yes
హెడ్ సెట్: Yes

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
బ్లూటూత్: Yes, Bluetooth with A2DP
వైర్ లెస్ ప్రోటోకాల్: No
బ్లూటూత్ పోర్ట్: Yes, USB Port
ఎడ్జి: No
ఇన్‌ప్రా రెడ్: No

మొబైల్‌తో పాటు కలర్:White with Red

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot