Home
Mobile

మరో మాస్ లీడర్!

By Super
Intex launch a dual SIM touchscreen phone for Rs 2,190


సామాన్యుని నేస్తం ఇంటెక్స్ మరో డ్యూయల్ సిమ్ టచ్‌ స్ర్కీన్ మొబైల్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. పేరు ‘ఇంటెక్స్ కోలా’. ధర రూ.2,190. హిందీ.. ఇంగ్లీష్ భాషలను సపోర్ట్ చేస్తుంది. బ్లాక్ ఇంక్ వైట్ కలర్ వేరియంట్‌లలో డిజైన్ కాబడిన ఈ హ్యాండ్‌సెట్ ఫీచర్లు క్లుప్తంగా...

2.4 అంగుళాల టచ్ స్ర్కీన్,

1.3మెగా పిక్సల్ కెమెరా (ఫ్లాష్ సౌలభ్యతతో),

వెబ్ క్యామ్,

యాంటీనాతో కూడిన వైర్ లెస్ ఎఫ్ఎమ్ రేడియో,

డ్యూయల్ సిమ్,

సోషల్ నెట్ వర్కింగ్ సపోర్ట్,

ఇన్ బుల్ట్ గేమ్స్,

మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా మెమరీని 8జీబికి వృద్థి చేసుకునే సౌలభ్యత,

మొబైల్ ట్రాకర్,

ఆటో కాల్ రికార్డ్,

ఆడియో అవుట్ పుట్,

యూఎస్బీ కనెక్టువిటీ,

1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఇంటెక్స్ ‘హిప్ హోప్’:

మొబైల్ ఫోన్‌ల నిర్మాణ సంస్థ ఇంటెక్స్ సరికొత్త శ్రేణిలో డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌ను మార్కెట్లో లాంఛ్ చేసింది. ఉత్తమమైన ఫీచర్లతో సుసంపన్నమైన ఈ ఫోన్ పేరు హిప్ హోప్ HIPHOP, మరిన్ని వివరాల్లోకి వెళితే…..డ్యూయల్ సిమ్ స్లాట్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ ద్వారా రెండు నెట్‌వర్క్‌లను ఏక కాలంలో ఆపరేట్ చేసుకోవచ్చు. 2.4 అంగుళాల స్ర్కీన్ ఉత్తమమైన రిసల్యూషన్‌ను కలిగి ఉంటుంది. వేగవంతంగా స్పందించే శక్తివంతమైన ఇంటెల్ ప్రాసెసర్‌ను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 1.3 మెగా పిక్సల్ కమెరా ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. మైక్రోఎస్టీ కార్డ్ స్లాట్ ద్వారా మెమెరీ 8జీబి వరకు పెంచుకోవచ్చు.

పొందుపరిచిన ఎడ్జ్ వ్యవస్థ ఇంటర్నెట్ అవసరాలను తీరుస్తంది. అదేవిధంగా నిక్షిప్తం చేసిన బ్లూటూత్, యూఎస్బీ వ్యవస్థలు డేటాను వేగవంతంగా షేర్ చేస్తాయి. 2జీ నెట్‌వర్క్ (జీఎస్ఎమ్)ను డివైజ్ సపోర్ట్ చేస్తుంది. ఇన్‌బుల్ట్ చేసిన ఆడియో, వీడియో ప్లేయర్ ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని పంచుతాయి. ఎఫ్ఎమ్ రేడియో సౌలభ్యతను సైతం శ్రోత వినియోగించుకోవచ్చు. వివిధ గేమ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చివరిగా బ్యాటరీ బ్యాకప్ ను పరిశీలిస్తే అమర్చిన స్టాండర్డ్ లియోన్ 2000mAh బ్యాటరీ 450 గంటల సుదీర్ఘ స్టాండ్ బై నిస్తుంది. ధర రూ.2,000.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X