Just In
- 1 hr ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 4 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 6 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
Don't Miss
- Sports
INDvsNZ : రాహుల్ త్రిపాఠీకి మరిన్ని అవకాశాలు.. మాజీ సెలెక్టర్ డిమాండ్
- News
తెలంగాణ విద్యార్థిని ప్రశ్నకు సవివరంగా బదులిచ్చిన ప్రధాని మోడీ
- Movies
తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ వివరణ.. ఫోన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్!
- Lifestyle
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలు మీకు విజయాన్ని అందిస్తాయి
- Finance
Market Crash: మార్కెట్లలో రక్తపాతం.. తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. రూ.12 లక్షల కోట్లు మిస్..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
అత్యంత తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్
దేశీయ మొబైల్ తయారీ దిగ్గజం ఇంటెక్స్ ఆక్వా లయన్స్ టీ1 లైట్ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.4,449. ఐదు అంగుళాల డిస్‌ప్లే విపణిలో తక్కువ ధరలో వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్ అందించడానికి ఈ మొబైల్‌ను తీసుకువచ్చినట్లు ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ నిధి మార్కండేయ తెలిపారు. అలాగే ఈ మొబైల్ 21 భాషలను సపోర్టు చేస్తుందని వెల్లడించారు. ఇంటెక్స్ వాల్యూ యాడెడ్ సర్వీసులు ఎల్‌ఎఫ్‌టీవై(సింగిల్-స్వైప్ యాక్సెస్), డాటాబాక్, ప్రైమ్ వీడియాలు దీనిలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ప్రత్యేకతలు
5 అంగుళాల డిస్‌ప్లే
1 జీబీ ర్యామ్
8 జీబీ ఇంటర్నల్ మెమొరీ( 64 జీబీ వరకు పొడిగించుకునే అవకాశం)
1.3గిగా హెర్జ్ ప్రాసెసర్ క్వాడ్‌కోర్ 64 బిట్ మీడియాటెక్ చిప్‌సెట్
5 మెగా పిక్సెల్ వెనక కెమెరా
2 మెగా పిక్సెల్ ముందు కెమెరా
డ్యూయల్ సిమ్
4జీ వీవోఎల్‌టీఈ
2.5డీ కర్వ్‌డ్ గ్లాస్
ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్

పానాసోనిక్ ఇదే బడ్జెట్లో..
కాగా ఎలక్ట్రానిక్స్ తయారీదారు పానాసోనిక్ ఇదే బడ్జెట్లో తన నూతన స్మార్ట్‌ఫోన్ పి100ను తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్‌లో ఉన్న డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ముందు భాగంలో ఉన్న కెమెరాకు కూడా ఫ్లాష్ సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం ప్రత్యేకంగా డెడికేటెడ్ స్లాట్‌ను ఇచ్చారు.

రెండు సిమ్‌లతోపాటు
దీంతో రెండు సిమ్‌లతోపాటు ఒకేసారి మెమొరీ కార్డును కూడా ఈ ఫోన్‌లో వేసుకోవచ్చు. ఇక వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అమర్చారు. బ్లూ, బ్లాక్, గోల్డ్, డార్క్ గ్రే రంగుల్లో విడుదలైన ఈ ఫోన్ 1/2 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.5,299, రూ.5,999 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

పి100 ఫోన్‌ను కొన్న వారికి..
పి100 ఫోన్‌ను కొన్న వారికి పానాసోనిక్ పలు ఆఫర్లను అందిస్తున్నది. గోల్డ్ ఉత్సవ్ కన్‌జ్యూమర్ ఆఫర్ కింద లక్కీ కస్టమర్లకు పలు స్పెషల్ గిఫ్ట్‌లను ఇవ్వనున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది. ఫోన్‌ను కొన్న వారికి లక్కీ కూపన్ కార్డు ఇస్తారు. దానిపై నిర్దిష్టమైన కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ప్రకారం లక్కీ కస్టమర్లకు 10 గ్రాముల గోల్డ్ కాయిన్ లేదా పేటీఎం గోల్డ్ లభిస్తుంది.

పానాసోనిక్ పి100 ఫీచర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1/2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2200 ఎంఏహెచ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470