రూ.2,999కే ఇంటెక్స్ 3జీ స్మార్ట్‌ఫోన్
దేశవాళీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఇంటెక్స్ టెక్నాలజీస్ ‘ఆక్వా 4ఎక్స్2' పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ 3జీ డ్యూయల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.2,999. 4 అంగుళాల తాకేతెరను కలిగి ఉన్న ఈ డివైస్ గూగుల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ప్రస్తుతం ఈ చవక ధర 3జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ebay.in విక్రయిస్తోంది. ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే....

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (3జీ వాయిస్ కాలింగ్‌తో),
4 అంగుళాల డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, 2జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో),
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications