ఇంటెక్స్ క్లౌడ్ వై12 3జీ@రూ.5,490

Posted By:

ప్రముఖ దేశీవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ ‘క్లౌడ్ వై12' పేరుతో ఎంట్రీ స్ధాయి3జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.5490. చవక ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ 3జీ డివైస్ ఉత్తమ ఎంపిక కావొచ్చు. ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

ఇంటెక్స్ క్లౌడ్ వై12 3జీ@రూ.5,490

డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4 అంగుళాల FWVGA స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ),
ఫోన్ రెడ్, బ్లూ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్ లలో లభ్యమవుతుంది.
గెస్ట్యర్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting