రూ.2699కే ఇంటెక్స్ ఆక్వా వీ4
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్ ‘ఆక్వా వీ4' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.2,699. ప్రస్తుతం ఈ ఎంట్రీ స్థాయి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ రిటైలర్ eBay వద్ద లభ్యమవుతోంది.

ఇంటెక్స్ ఆక్వా వీ4 కీలక స్పెసిఫికేషన్‌లు:
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), 1 గిగాహెట్జ్ స్ప్రెడ్‌ట్రమ్ ఎస్‌సీ7715 ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మెమెరీని మరింతగా విస్తరించుకునేందుకు మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications