ఇంటెక్స్ నుంచి షట్టర్ ప్రూఫ్ ఫోన్లు విడుదల

Written By:

ఇంటెక్స్ నుంచి రెండు కొత్త ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. unbreakable displayతో ఈ ఫోన్లు వచ్చాయి. కంపెనీ వీటిపై వన్ ఇయర్ స్క్రీన్ రీప్లేస్ మెంట్ వారంటీ కూడా ఇస్తోంది. ఈ షట్టర్ ఫ్రూప్ ఫోన్ల ఖరీదు రూ.7,499, రూ.8,499. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ ఫోన్లను మార్కెట్లోకి వదిలినట్లు కంపెనీ తెలిపింది.

జియో యూజర్లకు మరో కానుక, దీపావళి ధనాధన్‌ ఆఫర్‌

ఇంటెక్స్ నుంచి షట్టర్ ప్రూఫ్ ఫోన్లు విడుదల

ఇంటెక్స్ ఆక్వా లయన్స్ ఎక్స్1 ఫీచర్లు

5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఇంటెక్స్ ఆక్వా లయన్స్ ఎక్స్1 ప్లస్ ఫీచర్లు

5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary
Intex launches shatterproof smartphone series with Aqua Lions X1+ and X1, prices start at Rs 7499 Read more at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot