రాయల్ లుక్‌తో 'ఇంటెక్స్ రాయలీ'

By Super
|
Intex Royale dual GSM looks Royal


ఇంటెక్స్ మొబైల్స్ నుండి మార్కెట్లకి డ్యూయల్ సిమ్ కేటగిరిలో మరొ మొబైల్ చేరనుంది. దాని పేరు 'ఇంటెక్స్ రాయలీ'. జిఎస్‌ఎమ్ నెట్ వర్క్ విభాగంలో విడుదలవుతున్న ఈ మొబైల్ పేరుకి తగ్గట్టుగానే రాయల్ లుక్ ఉండడం ఇక్కడ విశేషం. ఇటీవల కాలంలో ఇంటెక్స్ విడుదల చేస్తున్న ప్రతి మొబైల్ పోన్ కూడా చాలా ఆకర్షణీయంగా మొబైల్ యూజర్స్‌ని ఆకట్టుకుంటుంది.

 

మొబైల్ యూజర్స్‌కు కనువిందు చేసేందుకు గాను 2.6ఇంచ్ స్కీన్‌తో పాటు, QVGA టెక్నాలజీని కలిగి ఉంది. 2 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు వీడియో తీసేందుకు వీలుగా కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్‌తో పాటు కొంత మెమరీ లభస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

 

మొబైల్ బరువు 105 గ్రాములు. చుట్టుకొలతలు 115 x 52 x 15.8 mm. ఇంటర్నెట్ కొసం ఇందులో ప్రత్యేకంగా GPRS అమర్చడం జరిగింది. అదే విధంగా కనెక్టివిటీ ఫీచర్ బ్లూటూత్‌ని సపోర్ట్ చేస్తుంది. ఎఫ్ ఎమ్ రేడియో ప్రత్యేకం. ఇండియన్ మొబైల్ మార్కెట్లో అధికారికంగా మొబైల్ ధరను ప్రకటించకపోయినప్పటికీ, దీని ధర సుమారుగా రూ 2,000 నుండి రూ 3,000 మద్యలో ఉండవచ్చునని మొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను ఇందులో 2200mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. బ్యాటరీ టాక్ టైమ్ 8 గంటలు, స్టాండ్ బై టైమ్ 395 గంటలు.

'ఇంటెక్స్ రాయలీ' మొబైల్ ప్రత్యేకతలు:

* Dual SIM GSM

* One touch music Player

* Auto Call Recording

* 2 MP Camera

* Torch light

* BlueTooth with A2DP

* Expandable Memory upto 32GB

* Audio , Video Player and recording

* FM Radio

* 2.6-inch QVGA Display

* NES Games

* Charging asssistant

* Mobile tracker

* Answering Machine

* GPRS/WAP/MMS

* నెట్ వర్క్ : Dual band GSM 900/1800

* చుట్టుకొలతలు : 115x52x15.8 mm

* డిస్ ప్లే : 2.6-inch QVGA – 262K

* బరువు : 105gms

* బరువు : 2200mAh

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X