Home
Mobile

సెన్స్‌ని తెలియజేసే 'ఇంటెక్స్ సెన్స్'

By Super
simple looking touch enabled phone


ఎప్పటికప్పడు మార్కెట్లోకి కొత్త పంధాలో మొబైల్స్‌ని విడుదల చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న మొబైల్ తయారీదారు ఇంటెక్స్. మార్కెట్లోకి 112 గ్రాముల బరువు కలిగిన 'ఇంటెక్స్ సెన్స్' అనే బార్ ఫోన్‌ని విడుదల చేసింది. మొబైల్ చుట్టుకొలతలు 113.9MM x 63.4MM x 14.4MM. మొబైల్ టాక్ టైమ్ 4.5 గంటలు.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 3.2 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. మొబైల్ వెనుక భాగాన 3 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండడంతో పాటు, వీడియో కాలింగ్ ఫీచర్‌ని యూజర్స్‌కు అందుబాటులోకి తెచ్చేందుకు గాను మొబైల్ ముందు భాగాన 1.3 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేశారు. డిజిటల్ జూమ్ కెమెరా ప్రత్యేకత.

'ఇంటెక్స్ సెన్స్' మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా..

జనరల్ ఇన్ఫర్మేషన్

బ్రాండ్: Intex

మోడల్: Sense

బరువు: 112 G

ఫామ్ ప్యాక్టర్: Bar

చుట్టుకొలతలు: 113.9x63.4x14.4 MM

ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM 900 / 1800 MHz | GSM 900 / 1800 MHz

డ్యూయల్ సిమ్: Yes, Dual SIM, Dual Standby

టచ్ స్క్రీన్: Yes

డిస్ ప్లే సమాచారం

డిస్ ప్లే కలర్: 3.2 inches (8.1 cms), QVGA TFT Touch, 252K Colors

డిస్ ప్లే సైజు: Intex Sense has a display size of 240 x 320 px

సెన్సార్స్: Motion Sensor

కెమెరా

కెమెరా: Yes, Dual Camera, Rear Camera : 3.0 MP Camera, Front Camera : 1.3 MP Camera

కెమెరా రిజల్యూషన్: 2048 x 1536 Pixels

కెమెరా జూమ్: Yes, Digital Zoom

కెమెరా వీడియో: Yes

కెమెరా వీడియో రికార్డింగ్: Yes

వీడియో ప్లేయర్: Yes, Multi Format Video Player

సాప్ట్ వేర్

గేమ్స్ : Yes, Virtual Games

జావా: Yes

బ్రౌజర్: Yes, WAP Browser, Web Store

బ్యాటరీ

స్టాండ్ బై టైమ్: Up to 380 hours

టాక్ టైమ్: Up to 4.5 hours

Li-ion: 1450 mAH

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ: Yes, Internal Memory : 79MB

బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 16GB

మొమొరీ స్లాట్: Yes, Micro SD/T-Flash Card

మ్యూజిక్

రింగ్ టోన్: Vibration, Polyphonic, MP3

ఎఫ్ ఎమ్ రేడియో: Yes, FM Radio

మ్యూజిక్: Yes, Multi Format Music Player

స్పీకర్స్: Yes

హెడ్ సెట్: Yes

డేటా

జిపిఆర్‌ఎస్: Yes

బ్లూటూత్: Yes

వైర్ లెస్ ప్రోటోకాల్: No

బ్లూటూత్ పోర్ట్: Yes, USB Port

ఎడ్జి: No

ఇన్‌ప్రా రెడ్: No

మొబైల్‌తో పాటు కలర్: Black

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X