ఈ ఫోన్ కిందపడినా పగలదు,3జిబి ర్యామ్ ధర రూ. కేవలం రూ.5999 మాత్రమే !

|

దేశీయ దిగ్గజం ఇంటెక్స్ తన సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. Staari 10 పేరుతో ఈ మొబైల్ ఇండియా మార్కెట్లోకి విడుదలయింది. కాగా ఈ ఫోన్ కేవలం స్నాప్‌డీల్ ద్వారా మాత్రమే ఎక్స్ క్లూజివ్‌గా అందుబాటులోకి రానుంది. అయితే స్మార్ట్‌ఫోన్‌కు ఉన్న పెద్ద సమస్యల్లా కింద పడడం, స్క్రీన్ పగలడం సాధారణంగా జరిగేదే. ఇంటెక్స్ నుంచి వచ్చిన ఈ ఫోన్ కింద పడినా పగలని స్క్రీన్ తో వచ్చింది. దీని ధర కూడా చాలా తక్కువే. కేవలం రూ.5,999.

 
ఈ ఫోన్ కిందపడినా పగలదు,3జిబి ర్యామ్ ధర రూ. కేవలం రూ.5999 మాత్రమే !

ఒకవేళ కింద పడి స్క్రీన్ పగిలినా ఫర్వాలేదని, ఏడాది వరకు స్క్రీన్ ను ఉచితంగా మార్చి ఇస్తామని హామీ ఇస్తోంది. 1.3 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 5.2 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, వెనుక 13 మెగా పిక్సల్ కెమెరా, ముందు 5 మెగా పిక్సల్ కెమెరా, రెండు వైపులా ఎల్ఈడీ ఫ్లాష్, 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 32జీబీ అంతర్గత స్టోరేజీ, 3జీ ర్యామ్ ఉన్నాయి. గ్లాసీ బ్లాక్, చాంపేన్, బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఫోన్ పోతే ట్రాక్ చేయడం, యాంటీ వైరస్, సిమ్ మారిస్తే నోటిఫికేషన్ తరహా సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

యూజర్లకు BSNL మరో తీపి కానుక,అపరిమిత సండే ఉచిత కాల్స్ పొడిగింపుయూజర్లకు BSNL మరో తీపి కానుక,అపరిమిత సండే ఉచిత కాల్స్ పొడిగింపు

దీంతో పాటు జియో రూ.2200 క్యాష్ బ్యాక్ ను పుట్ బాల్ ఆఫర్ కింద అందిస్తోంది. ఇందులో అమెజాన్ ప్రమ్ వీడియోస్, స్విప్ట్ కీ బోర్డ్ లాంటి యాప్స్ ప్రీలోడ్ అయి వస్తున్నాయి. వీటితో పాటు ఈ ఫోన్ మొత్తం 9 రకాల సెక్యూరిటీ ఫీచర్లతో వస్తోంది.

Best Mobiles in India

English summary
Intex Staari 10 With Selfie Flash Launched in India: Price, Specifications, Features More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X