Home
Mobile

రూ.745 ధరకే ఇంటెక్స్ ఫీచర్ ఫోన్లు

దేశీయ మొబైల్ రంగంలో దూసుకుపోతున్న ఇంటెక్స్ సరికొత్త ఫీచర్ ఫోన్లను యూజర్ల ముందుకు తీసుకువచ్చింది.

దేశీయ మొబైల్ రంగంలో దూసుకుపోతున్న ఇంటెక్స్ సరికొత్త ఫీచర్ ఫోన్లను యూజర్ల ముందుకు తీసుకువచ్చింది.ఇప్పటికే జియో ,నోకియా , శాంసంగ్ వంటి దిగ్గజాలు ఫీచర్ ఫోన్ మార్కెట్ ను శాసిస్తుంటే వాటికి పోటీకి ఒకే సారి పది మోడళ్లలో ఫీచర్ ఫోన్లను ఇంటెక్స్ కంపెనీ భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 'Eco' సిరీస్‌ మరియు 'Turbo' సిరీస్ లలో ఈ ఫోన్లు విడుదలయ్యాయి.

ఇంటెక్స్ కంపెనీ విడుదల చేసిన ఫోన్ల లిస్ట్....

ఇంటెక్స్ కంపెనీ విడుదల చేసిన ఫోన్ల లిస్ట్....

ECO 102X, ECO 105+, ECO 106X, ECO 107 & 107+, ECO Slimzz మరియు ECO 210x, Turbo సిరీస్ లో Turbo 108, Turbo 210+, Turbo

Eco series :

Eco series :

ఈ సిరీస్ లో అన్నీ ఫోన్లుకు 1.8 ఇంచ్ డిస్‌ప్లే ను ఏర్పాటు చేశారు.అలాగే ఈ ఫీచర్ ఫోన్లలో కెమెరా మరియు GPS ఫంక్షనాలిటీ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.అలాగే ఈ ఫోన్లో 500- 2000 వరకు కాంటాక్ట్స్ ను సేవ్ చేసుకోవచ్చు. Vocal Dialler, FM radio, dedicated music keys, One Key Screen Shot మరియు One Key Auto Call recorder వంటి ఫీచర్లను ఇందులో ఏర్పాటు చేశారు.

 

 

Turbo series :

Turbo series :

ఈ సిరీస్ లో అన్నీ ఫోన్లుకు 2.8 ఇంచ్ డిస్‌ప్లే ను ఏర్పాటు చేశారు. ఈ సిరీస్ లో అన్ని ఫోన్లు సులువుగా ఉండడానికి మల్టీ- లాంగ్వేజ్స్ ను సపోర్ట్ చేస్తుంది. call recording, data protection , Vocal Dialler., FM radio, One Key Screen-shot, one key Auto call recorder and Smart-Divert call వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్లో 1000 నుంచి 2000 వరకు కాంటాక్ట్స్ ను సేవ్ చేసుకోవచ్చు.

Pricing and availability

Pricing and availability

ఈ ఫీచర్ ఫోన్లు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్ ధర రూ.715 నుంచి రూ.1145 వరకు ఉండవచ్చు అని కంపెనీ తెలిపింది. అతి త్వరలో ఈ ఫోన్లు ఇండియన్ ఫోన్ మార్కెట్లో సందడి చేయనున్నాయి.

Best Mobiles in India

English summary
Intex unveils 10 new feature phones in India: Price, specifications and more.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X