మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు

|

మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ కోసం అత్యత్తమ హైడెఫినిషన్ వాల్ పేపర్లు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఈ వాల్ పేపర్లు మీ డివైజ్‌కు ప్రత్యేకమైన క్రేజ్‌ను తీసుకువస్తాయి. డౌన్‌లోడ్ చేసుకునేందుకు మీరు సిద్ధమేనా...

విండోస్..ఆండ్రాయిడ్.. బ్లాక్ బెర్రీలకు చెందిన కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టంలకు చెక్ పెడుతూ కుపర్టినో టెక్ దిగ్గజం యాపిల్ ఐఓఎస్-7 ఆపరేటింగ్ సిస్టంతో ముందుకొచ్చింది. ముందుగా ఈ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను యాపిల్ ఈ ఏడాది జూలైలో శాన్‌ఫ్రానిస్కోలో నిర్వహించిన ‘యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ - 2013'లో ఆవిష్కరించింది. నాలుగు రోజులు పాటు సాగిన ఈ కార్యక్రమంలో యాపిల్ తన ఆధునిక వర్షన్ సాంకేతిక ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో భాగంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తమ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘ఐఓఎస్-7'ను పరిచయం చేసారు.

తాజాగా, ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టంతో స్పందించే ఐఫోన్5ఎస్, ఐఫోన్5సీ ఫోన్‌లను యాపిల్ ఆవిష్కరించింది. యాపిల్ కొత్త మొబైల్ ప్లాట్‌ఫామ్ ‘ఐఓఎస్-7' అంతర్జాతీయ మార్కెట్లో సెప్టంబర్ 18 నుంచి లభ్యమవుతోంది. ఐఓఎస్-7 ప్రత్యేకతలు: సరికొత్త ఇంటర్‌ఫేస్, సరికొత్త లాక్ స్ర్కీన్ వ్యవస్థ, సరికొత్త వెదర్ అప్లికేషన్, నోటిఫికేషన్ సెంటర్ ఆన్ లాక్ స్ర్కీన్, ఫేస్‌టైమ్ ఆడియో కాల్స్, నోటిఫికేషన్ సింకింగ్, మెసేజ్ బ్లాకింగ్, యాక్టివేషన్ లాక్, ఐట్యూన్స్ రేడియో, సఫారీ, సిరీ, ఎయిర్ డ్రాప్, మల్టీపుల్ పేజ్ సపోర్ట్ ఫోల్డర్స్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు

మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు

బ్లర్‌ర్‌ర్ (Blrrr):

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు

మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు

ఐఫోన్5 కోసం డిజైన్ చేసిన ఐకాన్ గ్రిడ్ వాల్‌పేపర్:

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు
 
మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు

గ్లో ( Glow):

ట్రయో హాట్, కూల్ అండ్ కోల్డ్:

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు

మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు

లైట్స్:

ఎల్ఎస్ క్లైమాకోన్స్ లైట్ ఎడిషన్:

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు

మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు

నోయిర్

రెయిన్‌బౌజ్

విక్టర్

పార్లెల్

వాల్

2011 స్కై

ఐప్యాడ్ వాల్ పేపర్

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు

మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు

ఎమ్106

ట్రయో హాట్, కూల్ అండ్ కోల్డ్ వాల్ పేపర్

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు

మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు

ఫస్ట్ లైట్స్

 హైడెఫినిషన్ అరోరా

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు

మీ కొత్త వర్షన్ యాపిల్ ఐఫోన్ కోసం అత్యుత్తమ వాల్ పేపర్లు

ఐప్యాడ్ గెలాక్సీ II వాల్ పేపర్

జరా

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X