రేపే ఐఫోన్5 విడుదల... పబ్లిక్‌లో ప్రత్యేక కార్యక్రమాలు!

‘ఐఫోన్ 5’ఆవిష్కరణ జరిగే ప్రాంతాల వివరాలు:
న్యూఢిల్లీ - డీఎల్ఎఫ్ ప్లేస్, సాకెట్ జిల్లాకేంద్రం, పుష్ఫ విహార్,
గుర్గావ్ - గల్లీరియా డీఎల్ఎఫ్ ఫేజ్2,
ముంబయ్ - ఇన్‌ఆర్బిట్ మాల్ ఇంకా ఫోనిక్స్,
బెంగుళూరు - యూబీ సిటీ, విట్టల్ మాల్యా రోడ్.
ఆపిల్ ఐఫోన్ 5 ఫీచర్లు:
4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం), 16జీబి వేరియంట్ ధర రూ.45,000.
ఇతర ఫీచర్లు:
నానో సిమ్‌కార్డ్ సపోర్ట్,
యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్,
సిరీ లాంగ్వేజ్ కమాండ్స్,
ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్,
ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం,
టీవీ అవుట్,
ఐమ్యాప్స్,
ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్,
ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,
ఇమేజ్ ఎడిటర్,
వాయిస్ మెమో.


Click it and Unblock the Notifications








