సెప్టంబర్ 12.. ఏం జరగబోతోంది?

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/iphone-5-rumor-round-up-top-5-newest-rumors-about-apple-next-biggie-2.html">Next »</a></li></ul>

సెప్టంబర్ 12.. ఏం జరగబోతోంది?

 

అనేకు పుకార్ల అనంతరం ఆపిల్ ఐఫోన్ 5 ఆవిష్కరణకు నోచుకోనుంది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యెర్బా బ్యునా సెంటర్ ఆర్ట్స్ థియేటర్ వేదికగా సెప్టంబర్ 12న ఐఫోన్ 5ను ప్రదర్శంచేందుకు ఆపిల్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పలువురికి ఆహ్వాన పత్రాలు అందాయి. ఆపిల్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్న ఐఫోన్5 డిజైనింగ్ అదేవిధంగా పీచర్లకు సంబంధించి అనేకమైన వదంతలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేసాయి. వీటన్నింటికి సెప్టంబర్ 12తో తెరపడనుంది. ఐఫోన్ 4ఎస్‌కు తరువాతి వర్షన్‌గా విడుదల కాబోతున్న ఐఫోన్ 5కు సంబంధించి వెబ్ ప్రపంచలో హల్ చల్ చేస్తున్ పలు కీలక ఫీచర్ల వివరాలు ఫోటోగ్యాలరీ నమూనాలో..

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/iphone-5-rumor-round-up-top-5-newest-rumors-about-apple-next-biggie-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot