Just In
- 52 min ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 4 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 6 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
Don't Miss
- Sports
INDvsNZ : రాహుల్ త్రిపాఠీకి మరిన్ని అవకాశాలు.. మాజీ సెలెక్టర్ డిమాండ్
- News
తెలంగాణ విద్యార్థిని ప్రశ్నకు సవివరంగా బదులిచ్చిన ప్రధాని మోడీ
- Movies
తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ వివరణ.. ఫోన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్!
- Lifestyle
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలు మీకు విజయాన్ని అందిస్తాయి
- Finance
Market Crash: మార్కెట్లలో రక్తపాతం.. తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. రూ.12 లక్షల కోట్లు మిస్..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఇండియన్ మార్కెట్లోకి ఐఫోన్ 5ఎస్, 5సీ: సులభ వాయిదా పై సొంతం చేసుకునే అవకాశం!!
యాపిల్ ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసిన తన తాజా ఆవిష్కరణలు ఐఫోన్ఎస్, ఐఫోన్5సీలను శుక్రవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఐఫోన్ 5సీ (16జీబి) వర్షన్ రూ.41,000, 32జీబి వర్షన్ ధర రూ.53,500. ఐఫోన్5ఎస్ (16జీబి) వర్షన్ ధర రూ.53,500, 32 జీబి వర్షన్ ధర రూ.63,500, 64జీబి వర్షన్ ధర రూ.71,500.

ఈ నేపధ్యంలో అమెరికా తరహాలో.. ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ కొత్త మోడళ్లను రెండు సంవత్సరాల సులభ వాయిదా పద్ధతిలో తమ నెట్‌వర్క్‌తో అందించేందుకు ఆర్‌కామ్ (రిలయన్స్ కమ్యూనికేషన్స్) ముందుకొచ్చింది. యాపిల్ కొత్త వర్షన్ ఐఫోన్‌లను తమ నెట్‌వర్కుతో తీసుకునేవారికి అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, 3జీడేటా ఇంకా జాతీయ రోమింగ్‌ను వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రకటించింది.
యాపిల్ కొత్త వర్షన్ ఐఫోన్‌ల కొనుగోలు పై ఆర్‌కామ్ (రిలయన్స్ కమ్యూనికేషన్స్) ఆఫర్ చేస్తున్న సులభ వాయిదా స్కీమ్ ప్రకారం ఐఫోన్ 5సీ పై నెలకు రూ.2599, ఐఫోన్ 5ఎస్ కొనుగోలు పై నెలకు రూ.2,999 చొప్పున 24 నెలల పాటు చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ముందుస్తు చెల్లింపు కింద ఐఫోన్ 5సీ 32జీబి వర్షన్ ఫోన్ కు రూ.11,600 చెల్లించాల్సి ఉంటుంది. ఐఫోన్ 5ఎస్ 32జీబి వర్షన్ కు రూ.10,992, 64జీబి వర్షన్ కు రూ.19,992 ముందస్తుగా చెల్లించాలి. ఐఫోన్ 5ఎస్, 5సీ 16జీబి వర్షన్ ఫోన్‌లకు ముందుస్తు చెల్లింపు ఉండదు. క్రెడిట్ కార్డుదారులు రిలయన్స్ వరల్డ్ విక్రయశాలల్లో సులభ వాయిదా చెల్లింపు పై ఐఫోన్‌లను పొందవచ్చు. దేశంలో యాపిల్ ఐఫోన్‌ల విక్రయాలను పెంచేందుకు యాపిల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుంతో వేచి చూడాలి.
ఐఫోన్ 5ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.
ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్‌లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0.
ఐఫోన్ 5ఎస్ ఇండియన్ మార్కెట్లో 16/32/64జీబి మెమరీ స్టోరేజ్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. మరో ఫోన్ ఐఫోన్ 5సీ భారత మార్కెట్లో 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యంకానుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470