జోరుగా యాపిల్ ఐఫోన్ అమ్మకాలు!

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన సత్తాను చాటుతున్న సామ్‌సంగ్‌కు అధిక ముగింపు స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ల విభాగంలో యాపిల్ చుక్కెదురైనట్లు విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

జోరుగా యాపిల్ ఐఫోన్ అమ్మకాలు!

దేశయా మార్కెట్లో, యాపిల్ కంపెనీ నుంచి ఇటీవల విడుదలైన ఐఫోన్ 5ఎస్, 5సీ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు గెలాక్సీ ఎస్4 విక్రయాలను అమ్మకాలను పూర్తి వెనక్కినెట్టినట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యాపిల్ ప్రవేశపెట్టిన బుయ్ బ్యాక్ ఐఫోన్ విక్రయాలకు తోడ్పడినట్లు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ యాపిల్ ఐఫోన్‌ల విక్రయ మాల్ ప్రతినిధి మాట్లాడుతూ గత వారంలో యాపిల్ ఐఫోన్‌ల విక్రయాలు మూడింతలు పెరిగినట్లు పేర్కొన్నారు. దింతో గెలాక్సీ ఎస్4 అమ్మకాలు అమాంతం పడిపోయినట్లు సదరు మాల్ ప్రతినిధి తెలిపారు.

ఐఫోన్ 5ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్‌లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X