ఐఫోన్ 6 కొత్త కాన్సెప్ట్!

Posted By:

ఐఫోన్ 5ఎస్‌కు సెక్సెసర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న ఐఫోన్6 పై ఇప్పటికే యాపిల్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ఐఫోన్6 విడుదలకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్లయితే యాపిల్ కార్పొరేషన్ ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను వచ్చే సెప్టంబర్‌లో ఆవిష్కరించే అవకాశందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 6 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్‌తో విడుదుల కాబోతున్న ఈ ఫోన్ ఐఫోన్5ఎస్ తో పోలిస్తే 4 రెట్లు వేగవంతంగా, గెలాక్సీ ఎస్4తో పోలిస్తే 2 రెండు రెట్ల వేగవంతంగా స్పందించగలదని రూమర్ మిల్స్ టాక్. ఐఫోన్ 6 ఇతర స్పెసిఫికేషన్‌లు (అనధికారికంగా): 20.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2కే వీడియో సెన్సార్, 8 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ కెమెరా (1080పిక్సల్ వీడియో రికార్డింగ్ తో), వేగవంతమైన ప్రాసెసర్, పెద్తమొత్తంలో ఇంటర్నల్ మెమెరీ.

తాజాగా వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పలు ఐఫోన్6 కాన్సెప్ట్ ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో మీరు చూడొచ్చు....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 6 కొత్త కాన్సెప్ట్!

ఐఫోన్ 6 కొత్త కాన్సెప్ట్!

ఐఫోన్ 6 కొత్త కాన్సెప్ట్!

16 మెగా పిక్సల్ కెమెరా,

ఐఫోన్ 6 కొత్త కాన్సెప్ట్!

ఐఫోన్ 6 కొత్త కాన్సెప్ట్!

ఐఫోన్ 6 కొత్త కాన్సెప్ట్!

సఫైర్ గ్లాస్...

ఐఫోన్ 6 కొత్త కాన్సెప్ట్!

ఐఫోన్ 6 కొత్త కాన్సెప్ట్!

ఐఫోన్ 6 కొత్త కాన్సెప్ట్!

ఐఫోన్ 6 బాక్స్...

ఐఫోన్ 6 కొత్త కాన్సెప్ట్!

ఐఫోన్ 6 కొత్త కాన్సెప్ట్!

ఐఫోన్ 6 కొత్త కాన్సెప్ట్ వీడియో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot