చీప్‌లో ఐఫోన్ కొనేందుకు ఇదే అనువైన సమయం, భారీగా తగ్గాయి

Written By:

టెక్ మార్కెట్లో దూసుకుపోతున్న సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ ఆపిల్ నిన్న‌నే త‌న నూత‌న ఐఫోన్ మోడ‌ల్స్ అయిన ఐఫోన్ 10 (X), ఐఫోన్ 8, 8 ప్ల‌స్‌ల‌ను విడుద‌ల చేయ‌గా ఎప్ప‌టిలాగే పాత ఐఫోన్ మోడ‌ల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. అయితే గత కొంత కాలం నుంచి కొత్త ఐఫోన్లు రిలీజ్ అయిన‌ప్పుడు పాత ఐఫోన్ మోడల్స్ ధ‌ర‌ల‌ను ఆపిల్ త‌గ్గిస్తూ వ‌చ్చింది. అందులో భాగంగానే ఐఫోన్ 6ఎస్‌, 6ఎస్ ప్ల‌స్‌, 7, 7 ప్ల‌స్ ఫోన్ల ధ‌ర‌ల‌ను ఆపిల్ ప్ర‌స్తుతం త‌గ్గించింది. తగ్గింపు పొందిన ఫోన్లు ఇవే..

స్మార్ట్‌ఫోన్లపై దిమ్మతిరిగే న్యూస్, మీ ఫోన్లు ఇక మూలకే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 6ఎస్ (32 జీబీ)

పాత ధర రూ.46,900

 కొత్త ధ‌ర రూ.40వేలు

త‌గ్గింపు రూ.6,900

ఐఫోన్ 6ఎస్ (128 జీబీ)

 పాత ధ‌ర రూ.55,900

 కొత్త ధ‌ర రూ.49వేలు

త‌గ్గింపు రూ.6,900

ఐఫోన్ 6ఎస్ ప్ల‌స్ (32 జీబీ)

పాత ధ‌ర రూ.56,100

కొత్త ధ‌ర రూ.49వేలు

త‌గ్గింపు రూ.7,100

ఐఫోన్ 6ఎస్ ప్ల‌స్ (128 జీబీ)

పాత ధ‌ర రూ.65వేలు

కొత్త ధ‌ర రూ.58వేలు

త‌గ్గింపు రూ.7వేలు

ఐఫోన్ 7 (32 జీబీ)

పాత ధ‌ర రూ.56,200

కొత్త ధ‌ర రూ.49వేలు

త‌గ్గింపు రూ.7,200

ఐఫోన్ 7 (128 జీబీ)

పాత ధ‌ర రూ.65,200
కొత్త ధ‌ర రూ.58వేలు
తగ్గింపు రూ.7,200

ఐఫోన్ 7 ప్ల‌స్ (32 జీబీ)

పాత ధ‌ర రూ.67,300
కొత్త ధ‌ర రూ.59వేలు
త‌గ్గింపు రూ.8,300

ఐఫోన్ 7 ప్ల‌స్ (128 జీబీ)

పాత ధ‌ర రూ.76,200
కొత్త ధ‌ర రూ.68వేలు
తగ్గింపు రూ.8,200

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone 6s, iPhone 6s Plus, iPhone 7, iPhone 7 Plus Price Slashed Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot