తక్కువ ఈఎంఐ రేట్లకే ఆపిల్ ఐఫోన్స్!

ఐఫోన్ 7, 7ప్లస్ , ఐఫోన్ 6S,6Sప్లస్, ఐఫోన్ 5S ఈఎంఐ రేట్లకు అందుబాటులో ఉన్నాయి.

By Madhavi Lagishetty
|

ఆపిల్ లవర్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్లను కంపెనీ చివరికి రిలీజ్ చేసింది. 2017చివరి నాటికి కుపెర్టినో టెక్ దిగ్గజం రెండు ఐఫోన్ 8 వేరియంట్స్ , ఐఫోన్ 8 మరియు ఐఫోన్ 8 ప్లస్ , ఆపిల్ వాచ్ సీరిస్ 3 మరియు ఆపిల్ టీవీలను ప్రవేశపెట్టింది.

Apple's iPhone 7, 7 Plus, iPhone 6s, 6s Plus, iPhone 5s now available on Low EMI Rates in India

కానీ ప్రపంచంలో ప్రతి ఆపిల్ ఐఫోన్ అభిమానులను ఐఫోన్ ఎక్స్ మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఇది భవిష్యత్ నుంచి నేరుగా ఒక డివైస్ లా కనిపిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ఒక ఎస్ 8+ కొనుగోలుదారులు పెట్టుబడులపై జాలిగా భావిస్తుంది.

ఇప్పుడు భారత మార్కెట్లో అధికారిక ధర మరియు లభ్యత కోసం ఆపిల్ నుంచి పొందడానికి కొన్ని వారాల గడువు ఉన్నప్పటికి ఇంతకుముందు ఆపిల్ ప్రొడక్ట్స్ ఆకస్మాత్తుగా వినియోగదారుల మధ్య మంచి డీల్ గా మారాయి.

కొత్త ఐఫోన్లతో ఇంతకుముందు మోడల్స్...ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 6S,6S ప్లస్, ఐఫోన్ SE మరియు ఐఫోన్ 5S ఇప్పుడు భారతదేశంలో తక్కువ ఈఎంఐ రేట్లలతో అందుబాటులో ఉన్నాయి. ఈ డివైస్ లు అద్భుతమైనవి మరియు గొప్ప హ్యాండ్సెంట్ కోసం చూస్తున్న ఎవరికైనా ఇది ఒక మంచి డివైస్ అని చెప్పొచ్చు.

పైన పేర్కొన్న ఆపిల్ డివైస్ లపై ఈఎంఐ రేట్ల గురించి మరింత తెలుసుకోండి.

ఆపిల్ ఐఫోన్ 7( EMI 1,897)

ఆపిల్ ఐఫోన్ 7( EMI 1,897)

కీ ఫీచర్స్...

• 4.7అంగుళాల రెటినా హెడి డిస్ ప్లే 3డి టచ్

• క్వాడ్ కోర్ ఆపిల్ A10 ఫ్యూజన్ ప్రొసెసర్

• ఫోర్స్ టచ్ టెక్నాలజీ

• 2జిబి ర్యామ్ 32/128/256జిబి రామ్

• డ్యుయల్ 12మెగాపిక్సెల్ కెమెరా

• 7మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• టచ్ ఐడి

• బ్లూటూత్ 4.2

• ఎల్టీఈ సపోర్ట్

• వాటర్ మరియు డస్ట్ రెసిస్టాంట్

 

ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్ ( EMI 2,085)

ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్ ( EMI 2,085)

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల రెటినా హెచ్ డి డిస్ ప్లే 3డి టచ్

• క్వాడ్ కోర్ ఆపిల్ ఏ10 ఫ్యూజన్ ప్రొసెసర్

• 2జిబి ర్యామ్ 32/128/256జిబి రామ్

• ఫోర్స్ టచ్ టెక్నాలజీ

• డ్యయల్ 12మెగాపిక్సెల్ కెమెరా

• 7మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• టచ్ ఐడి

• బ్లూటూత్ 4.2

• ఎల్టీఈ సపోర్ట్

• వాటర్ మరియు డస్ట్ రెసిస్టాంట్

 

ఆపిల్ ఐఫోన్ 6ఎస్ (EMI 2,329)
 

ఆపిల్ ఐఫోన్ 6ఎస్ (EMI 2,329)

కీ ఫీచర్స్....

• 4.7అంగుళాల రెటినా హెచ్ డి డిస్ల్పే 3డి టచ్

• ఏ9 చిప్ 64బిట్ ఆర్కిటెక్చర్ ఎం9 మోషన్ కో ప్రొసెసర్

• ఫోర్స్ టచ్ టెక్నాలజీ

• 12మెగాపిక్సెల్ కెమెరా

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• టచ్ ఐడి

• బ్లూటూత్ 4.2

• ఎల్టీఈ సపోర్టు

• 1715ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఆపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ (EMI 2,186)

ఆపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ (EMI 2,186)

కీ ఫీచర్స్...

• 5.5అంగుళాల రెటినా హెచ్ డి డిస్ ప్లే 3డి టచ్

• ఏ9 చిప్ 64బిట్ ఆర్కిటెక్చర్ ఏం9 మోషన్ కో ప్రొసెసర్

• 12మెగాపిక్సెల్ కెమెరా

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• బ్లూటూత్ 4.2

• టచ్ ఐడి

• ఎల్టీఈ సపోర్టు

 

ఆపిల్ ఐఫోన్ 5ఎస్

ఆపిల్ ఐఫోన్ 5ఎస్

కీ ఫీచర్స్....

• 4అంగుళాల రెటినా డిస్ ప్లే

• నానో సిమ్

• ఏ7 ప్రొసెసర్

• 8మెగాపిక్సెల్ కెమెరా

• డ్యుయల్ led ఫ్లాష్ ఫేస్ టైమ్ హెచ్ డి కెమెరా

• బ్లూటూత్ 4.0

• సిరి

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• లియన్ బ్యాటరీ 1500ఎంఏహెచ్

 

ఆపిల్ ఐఫోన్ SE32జిబి EMI 1,141

ఆపిల్ ఐఫోన్ SE32జిబి EMI 1,141

కీ ఫీచర్స్....

• 4అంగుళాల రెటినా హెచ్ డి డిస్ ప్లే 3డి టచ్

• ఏ9 చిప్ 64బిట్ ఆర్కిటెక్చర్ ఎంబెడ్ ఏం9 మోషన్ కో ప్రొసెసర్

• 12మెగాపిక్సెల్ కెమెరా

• 1.2మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• టచ్ ఐడి

• బ్లూటూత్ 4.2

• ఎల్టీఈ సపోర్ట్

• 4కె రికార్డింగ్ స్లో మోషన్ 240ఎఫ్ పి ఎస్

 

ఆపిల్ ఐఫోన్ 6(EMI 1,1331)

ఆపిల్ ఐఫోన్ 6(EMI 1,1331)

కీ ఫీచర్స్...

• 4.7అంగుళాల రెటినా హెచ్ డి డిస్ ప్లే

• ఏ8 చిప్ 64బిట్ ఆర్కిటెక్చర్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• టచ్ ఐడి

• ఎల్టీఈ సపోర్ట్

• నాన్ రిమూవబుల్ లిపో 1810 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఆపిల్ ఐఫోన్ 4ఎస్ (EMI 679)

ఆపిల్ ఐఫోన్ 4ఎస్ (EMI 679)

కీ ఫీచర్స్ ....

• 3.5అంగుళాల మల్టీ టచ్ స్క్రీన్ 960, 340పిక్సెల్స్ రిజల్యూషన్

• 8మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఆటోఫోకస్ టాప్ ఫోకస్ ఎల్ఈడి ఫ్లాష్

• విజిఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్

• ఇన్ బిల్ట్ మెమోరీ 16జిబి

• బ్యాటరీ ప్రొవిడింగ్

 

Best Mobiles in India

English summary
The new iPhones, the previous models- iPhone 7, iPhone 7 Plus, iPhone 6S, 6S Plus, iPhone SE and the iPhone 5S are now available on low EMI rates in India.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X