Home
Mobile

ఐఫోన్ 7 పై స్పెషల్ డిస్కౌంట్స్!

ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా..

By Sivanjaneyulu Bommu

యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ పై ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ ప్రమోషన్ ఆఫర్లను నిర్వహిస్తోంది. ఈ స్పెషల్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ మోడల్స్ పై 5 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఐఫోన్ యూజర్లకు అదనంగా ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌లను కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

Read More : రూ.999 జియో ఫోన్, ఫీచర్లు కేక..!

యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుల పై

యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుల పై

5 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌ అనేది యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుల పై మాత్రమే వర్తిస్తుంది. ఈ ఫ్లాట్ డిస్కౌంట్‌ పోనూ, ఐఫోన్ 7 32జీబి మోడల్‌ను రూ.57,000కు, 128జీబి వర్షన్ రూ.66,500కు, 256జీబి వర్షన్‌ను రూ.76,000కు సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 7 ప్లస్ విషయానికి వచ్చేసరికి..

ఐఫోన్ 7 ప్లస్ విషయానికి వచ్చేసరికి..

ఐఫోన్ 7 ప్లస్ విషయానికి వచ్చేసరికి  5 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌ పోనూ 32జీబి మోడల్‌ను రూ.68,400కు, 128జీబి వర్షన్ రూ.77,900కు, 256జీబి వర్షన్ ను రూ.87,400కు సొంతం చేసుకోవచ్చు.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ స్కీమ్‌లో భాగంగా

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ స్కీమ్‌లో భాగంగా

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ స్కీమ్‌లో భాగంగా మీ మీపాత స్మార్ట్‌ఫోన్‌లతో కొత్త ఐఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఫోన్ కండీషన్‌ను బట్టి రూ.21,500 వరకు మీకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంటుంది. పాత ఐఫోన్‌తో కొత్త ఐఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనుకునే యూజర్లకు 15% అదనపు ఎక్స్ ఛేంజ్ సౌకర్యాన్ని కూడా ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది.

లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లో భాగంగా ..

లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లో భాగంగా ..

లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లో భాగంగా ప్రముఖ రిటైల్ స్టోర్ బ్రిక్ అండ్ మోర్టార్ ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్ ప్లస్ ఫోన్ ల పై రూ.7,000 క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. మరో పాత వర్షన్ ఫోన్ ఐఫోన్ 5ఎస్ పై రూ.5000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.

Best Mobiles in India

English summary
iPhone 7, iPhone 7 Plus Available With Discount, Exchange Offers on Flipkart. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X