రూ. 7 వేలు తగ్గిన ఆపిల్ ఐఫోన్ SE

Written By:

ఆపిల్ వినియోగదారులకు పేటీఎం ఆన్లైన్ మాల్ శుభవార్త చెప్పింది. ఆపిల్ ఐఫోన్ ఎస్ఇపై భారీ రాయితీ ప్రకటించింది. తాజా రాయితీతో రూ .27,200 విలువైన ఐఫోన్ ఎస్ఈఇకి కేవలం రూ .19,990 కే దక్కించుకునే అద్భుత అవకాశం భారతీయ వినియోగదారులకు లభించింది.

11. 44 లక్షల పాన్ కార్డులు డీయాక్టివేట్, మీది పనిచేస్తుందా..?

రూ. 7 వేలు తగ్గిన ఆపిల్ ఐఫోన్ SE

ఈ ఫోన్ అసలు ధరపై ప్లాట్ 15 శాతం ఆఫర్ ప్రకటించి రూ. 22,990 కే విక్రయిస్తున్న పేటీఎం తాజాగా మరో రూ .3 వేల క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అంటే మొత్తం ధర మీద 7 వేలు తగ్గుతుంది రూ .19,990 కే ఈ ఫోన్ అందుబాటులో ఉందన్నమాట. అంతేకాదు, రూ .9 వేల బై బ్యాక్ గ్యారెంటీని కూడా ప్రకటించింది. అయితే క్యాష్ బ్యాక్ ఆఫర్ క్యాష్ ఆన్ డెలివరీకి వర్తించదు పేటీఎం స్పష్టం చేసింది. ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

షియోమి నుంచి మరో కొత్త ఫోన్ ..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

ఐఫోన్ 5ఎస్ సైజులో ఉండే ఈ ఫోన్‌లో ఐఫోన్ 6ఎస్ తరహా స్పెక్స్‌ను ఆపిల్ పొందుపరిచింది. 4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే

Hey Siri' ఫీచర్

ఆపిల్ ఏ9 సాక్, ఎం9 మోషన్ కోప్రాసెసర్ విత్ ‘Hey Siri' ఫీచర్ , ఐఓఎస్ 9.3 ఆపరేటింగ్ సిస్టం

కెమెరా

12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా (లైవ్ ఫోటోస్ ఇంకా 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్), 1.2 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ కెమెరా విత్ రెటీనా ఫ్లాష్,

ఫింగర్ ప్రింట్ సెన్సార్.

4జీ ఎల్టీఈ సపోర్, బ్లుటూత్ 4.2, వై-ఫై కనెక్టువిటీ, సరికొత్త మైక్రోఫోన్ వ్యవస్థ, ఆపిల్ పే సపోర్ట్ విత్ టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్.

రోజ్ గోల్డ్ సహా ఇతర కలర్ వేరియంట్స్ లో

రోజ్ గోల్డ్ సహా ఇతర కలర్ వేరియంట్స్ లో ఐఫోన్ ఎస్ఇ లభ్యంకానుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone SE Available on Paytm Mall for as Low as Rs. 19,990 With Cashback Offer Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot