అనుకున్నట్లుగానే భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు
అనుకున్నట్లుగానే ఐఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. కొత్త ఐఫోన్లు మార్కెట్లోకి రావడంతో పాత ఐఫోన్ల ధరలను తగ్గిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది.
అనుకున్నట్లుగానే ఐఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. కొత్త ఐఫోన్లు మార్కెట్లోకి రావడంతో పాత ఐఫోన్ల ధరలను తగ్గిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్‌ఆర్ పోన్లు లాంచ్ కావడంతో పాత ఐఫోన్ వేరియంట్లపై ధరలను దేశీయ మార్కెట్‌లోనూ, గ్లోబల్‌గానూ తగ్గించింది. ఆపిల్ ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియంట్ ధర రూ.29,900కే లభ్యమవుతుంది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ బేస్ వేరియంట్ ధర కూడా 34,900 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ కొత్త ధరలను ఆపిల్ తన వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. ఇదిలా ఉంటే ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ 10 లను అమెరికాలో నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. కానీ భారత్‌లో కేవలం ఐఫోన్ ఎస్‌ఈనే నిలిపివేసింది.

ఐఫోన్10
ఐఫోన్10 (256 జీబీ)
కొత్త ధర : రూ.1,06,900
పాత ధర: రూ.1,08,930
ఐఫోన్10 (64 జీబీ)
కొత్త ధర : రూ.91,900
పాత ధర: రూ.95,390

ఐఫోన్ 8
ఐఫోన్ 8 (64జీబీ)
కొత్త ధర : రూ.59,900
పాత ధర: రూ.67,940
ఐఫోన్ 8 (256జీబీ)
కొత్త ధర :రూ.74,900
పాత ధర:రూ.81,500
ఐఫోన్ 8 ప్లస్ (64జీబీ)
కొత్త ధర : రూ.69,900
పాత ధర: రూ.77,560
ఐఫోన్ 8 ప్లస్ (256జీబీ)
కొత్త ధర : రూ.84,900
పాత ధర: రూ.91,110

ఐఫోన్ 7
ఐఫోన్ 7 (32జీబీ)
కొత్త ధర : రూ.39,900
పాత ధర: రూ.52,370
ఐఫోన్ 7 (128జీబీ)
కొత్త ధర : రూ.49,900
పాత ధర: రూ.61,560
ఐఫోన్ 7 ప్లస్ (32జీబీ)
కొత్త ధర : రూ.49,900
పాత ధర: రూ.62,840
ఐఫోన్ 7 ప్లస్ (128జీబీ)
కొత్త ధర : రూ.59,900
పాత ధర : రూ.72,060

ఐఫోన్ 6ఎస్
ఐఫోన్ 6ఎస్ (32జీబీ)
కొత్త ధర : రూ.29,900
పాత ధర: రూ.42,900
ఐఫోన్ 6ఎస్ (128జీబీ)
కొత్త ధర : రూ.39,900
పాత ధర: రూ.52,100
ఐఫోన్ 6ఎస్ ప్లస్ (32జీబీ)
కొత్త ధర : రూ.34,900
పాత ధర: రూ.52,240
ఐఫోన్ 6ఎస్ ప్లస్ (128జీబీ)
కొత్త ధర : రూ.44,900
పాత ధర: రూ.61,450

ఐ ఫోన్ ఎక్స్ ప్లస్ లేదా మాక్స్
ఐ ఫోన్ ఎక్స్ ప్లస్ లేదా మాక్స్ :
టాప్ మోడల్‌గా తీసుకొస్తున్న ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్ 6.5 అంగుళాల ఓలెడ్ స్క్రీన్ అమర్చింది. ధర సుమారు రూ.75,000
ఐఫోన్ ఎక్స్ఎస్ :
6.1 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో రానుంది. దీని ధర సుమారు రూ. 71,000 ఉండనుంది.
ఐఫోన్ ఎక్స్‌సీ :
5.8 అంగుళాల ఓలెడ్ స్క్రీన్. ఐఫోన్ ఎక్స్‌సీ ధర రూ.57,000గా ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








