iPhone Xకు పోటీ ఇచ్చే 10 ఫోన్‌లు ఇవే!

|

iPhone X ప్రీ-ఆర్డర్స్ భారత్ సహా 55 దేశాల్లో అక్టోబర్ 27 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఖరీదు పరంగా ఈ ఫోన్ అత్యధిక ధర ట్యాగ్‌ను కలిగి ఉన్నప్పటికి డిమాండ్ మాత్రం ఊహించని రీతిలో ఉందని స్పష్టమవుతోంది.

Apple iPhone X Available with Jio Offer Vs rivals smartphones

Amazon, Flipkartల ద్వారా అమ్మకాల ప్రారంభమైన 15 నిమిషాల్లోపే ఐఫోన్ ఎక్స్ ఫోన్‌లు హాట్ కేకుల్లా అమ్ముడైపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతానికి 'అవుట్ ఆఫ్ స్టాక్’ స్టేటస్‌ను ఈ రెండు వెబ్‌సైట్‌లు తమ తమ లిస్టింగ్స్‌లో చూపుతున్నాయి.

ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌కు ఒక్క భారత్‌లోనే కాదు, ప్రపంచ దేశాల్లోనూ భారీస్థాయిలో డిమాండ్ నెలకుంది. కొన్ని చోట్ల ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ ఫోన్‌లను ఐఫోన్ ఎక్స్‌తో మార్చుకుంటున్నారట.

ఐఫోన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా యాపిల్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిన ఐఫోన్ ఎక్స్
స్మార్ట్‌ఫోన్ 3D ఫేస్ ఐడీ, వైర్‌లెస్ ఛార్జింగ్, గ్లాస్‌ బ్యాక్, ఎడ్జ్-టు-ఎడ్జ్ స్ర్కీన్ వంటి విప్లవాత్మక ఫీచర్లను కలిగి ఉంది.

ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ ఎక్స్ (256జీబి స్టోరేజ్) వర్షన్ ధర రూ.1,02,000గాను, బేసిక్ వర్షన్ ధర రూ.89,000గా ఉంది. iPhone Xకు పోటీగా మార్కెట్లో సందడి చేస్తోన్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్ పిక్సల్ 2 ఎక్స్ఎల్ (Google Pixel 2 XL)

గూగుల్ పిక్సల్ 2 ఎక్స్ఎల్ (Google Pixel 2 XL)

ధర రూ.73,000

ఫోన్ స్పెసిఫికేషన్స్..

  • 5.7- ఇంచ్ క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ ఎల్‌సీడీ 5 డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,
  • 2.0 - ఇంచ్ (160 x 1040 పిక్సల్స్) 520 పీపీఐ సూపర్ ఎల్‌సీడీ 5 సెకండరీ డిస్‌ప్లే విత్ సఫైర్ గ్లాస్,
  • ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్,
  • క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, అడ్రినో 530 జీపీయూ,
  • 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
  • మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,
  • 12 మెగా పిక్సల్ (అల్ట్రా పిక్సల్ 2) రేర్ కెమెరా,
  • 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  • 4జీ LTE సపోర్ట్, 3000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్.
  • సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8

    సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8

    ధర రూ.67,900

    ఫోన్ స్పెసిఫికేషన్స్..

    • 6.3-ఇంచ్ క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2960 × 1440 పిక్సల్స్),
    • ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
    • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్/ సామ్‌సంగ్ ఎక్సినోస్ 9 సిరీస్ 8895 ప్రాసెసర్,
    • అడ్రినో 540 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
    • 6జీబి ర్యామ్,
    • స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి),
    • మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
    • 12 మెగా పిక్సల్ డ్యుయల్ పిక్సల్ రేర్ కెమెరా,
    • 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
    • 4జీ VoLTE సపోర్ట్,
    • 3300mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్.
    • గూగుల్ పిక్సల్ 2

      గూగుల్ పిక్సల్ 2

      బెస్ట్ ధర రూ.61,000

      ఫోన్ స్పెసిఫికేషన్స్..

      • 5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
      • 2.3GHz స్నాప్ డ్రాగన్ 835 ఆక్టా-కోర్ ప్రాసెసర్,
      • 4జీబి ర్యామ్,
      • స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
      • 12.2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
      • 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
      • సింగిల్ నానో సిమ్,
      • యూఎస్బీ టైప్-సీ పోర్ట్,
      • 4G వోల్ట్/ఎన్‌ఎఫ్‌సీ/బ్లుటూత్ 5.0,
      • 2700mAh బ్యాటరీ.
      • సోనీ ఎక్స్‌పీరియా జెడ్1

        సోనీ ఎక్స్‌పీరియా జెడ్1

        ధర రూ.44,990

        ఫోన్ స్పెసిఫికేషన్స్...

        5.2 అంగుళాల హెచ్‌డీఆర్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లే విత్ ఎక్స్-రియాల్టీ ఇంజిన్ (రిసల్యూషన్ కెపాసిటీ 1920 x 1080 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 835 చిప్ సెట్, అడ్రినో 540 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 19 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 2700mAh బ్యాటరీ విత్ Qnovo అడాప్టివ్ చార్జింగ్.

        బ్లాక్‌బెర్రీ కీవన్

        బ్లాక్‌బెర్రీ కీవన్

        ధర రూ.39,990

        ఫోన్ స్పెసిఫికేషన్స్...

        4.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1620 x 1080 పిక్సల్స్), స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 2GHz ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 14ఎన్ఎమ్ ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2టీబీల వరకు విస్తరించుకునే అవకావం, 4 వరసల ఫిజికల్ క్వర్టీ కీబోర్డ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3505mAh బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ చార్జ్ 3.0 సపోర్ట్.

        ఆసుస్ జెన్‌ఫోన్ ఏఆర్ జెడ్ఎస్571కేఎల్

        ఆసుస్ జెన్‌ఫోన్ ఏఆర్ జెడ్ఎస్571కేఎల్

        ధర రూ.49,999

        ఫోన్ స్పెసిఫికేషన్స్...

        5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 × 1440 పిక్సల్స్) విత్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 3.0, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, అడ్రినో 530 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి, 128జీబి, 256జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 3300mAh బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్.

        వన్‌ప్లస్ 5

        వన్‌ప్లస్ 5

        ధర రూ.37,999

        ఫోన్ స్పెసిఫికేషన్స్...

        5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ 2.5డి కర్వుడ్ కార్నింగ్ గొరి్లా గ్లాస్ 5 డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920×1080 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆధారిత ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం, 2.45GHz ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 20 మెగా పిక్సల్ + 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, 4జీ VoLTE సపోర్ట్, 3300mAh బ్యాటరీ విత్ డాష్ చార్జ్ సపోర్ట్.

        సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్

        సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్

        ధర రూ.58,900

        ఫోన్ స్పెసిఫికేషన్స్...

        6.2 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ ఎక్సినోస్ 9 /స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, ర్యామ్ ఆప్షన్స్ (4జీబి,6జీబి), స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి), 12 మెగా పిక్సల్ డ్యుయల్ పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కెమెరా, ఐరిస్ స్కానర్, ఫింగర్ ప్రింట్, 3500 MAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్.

        హెచ్‌టీసీ యూ అల్ట్రా

        హెచ్‌టీసీ యూ అల్ట్రా

        ధర రూ.32,999

        ఫోన్ స్పెసిఫికేషన్స్...

        5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ ఎల్‌సీడీ 5 డిస్‌ప్లే (1440 x 2560 పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయి్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2టీబీ వరకు విస్తరించుకునే అవకావం, 12 మెగా పిక్సల్ (అల్ట్రా పిక్సల్ 2) రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్.

యాపిల్ ఐఫోన్ ఎక్స్ (Apple iPhone X)

ఫోన్ స్పెసిఫికేషన్స్...

5.8 అంగుళాల సూపర్ రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం, 3డీ టచ్ సిక్స్-కోర్ ఏ11 బయోనిక్ 64-బిట్ ప్రాసెసర్ విత్ 3 కోర్ జీపీయూ, ఎమ్11 మోషన్ కో-ప్రాసెసర్, స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.

Best Mobiles in India

Read more about:
English summary
Planning to buy the Apple iPhone X? These are the other rival smartphones/mobiles you should check out.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X