Home
Mobile

ఈ ఐఫోన్ ఖరీదు రూ. 7.11 లక్షలు

టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ఇటీవల ఐఫోన్‌ 10ఎస్‌, ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌లను లాంచ్‌ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ఇటీవల ఐఫోన్‌ 10ఎస్‌, ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌లను లాంచ్‌ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు డివైజ్‌లు ఇప్పటికే భారత్‌తో పాటు పలు దేశాల్లో విక్రయానికి వచ్చాయి. ఇప్పటి వరకు లాంచ్‌ చేసిన ఐఫోన్లలో ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌ చాలా ఖరీదైనదని మనకు తెలుసు. 512జీబీ స్టోరేజ్‌ వెర్షన్‌ ధర 1,449 డాలర్లు అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం 1,05,513 రూపాయలు. అయితే ఈ వేరియంట్‌ ధర ఇప్పుడు ఏడింతలకు పైగా పెరిగిపోయింది. అంటే దాదాపు ఏడు లక్షలకు మించిపోయింది. అలా ఎందుకనుకుంటున్నారా అయితే ఓ లుక్కేయండి.

కేవియర్‌..a

కేవియర్‌..a

లగ్జరీ రష్యన్‌ బ్రాండు కేవియర్‌ గురించి తెలిసే ఉంటుంది కదా. ఆ బ్రాండు ఐఫోన్లను కస్టమైజ్డ్‌ చేసి విక్రయిస్తూ ఉంటుంది.

 ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌ను..

ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌ను..

అయితే ఇప్పుడు తాజాగా ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌ను కస్టమైజ్డ్‌ చేస్తోంది. ఈ ఫోన్‌కు వెనుకవైపు ఎక్కువగా బంగారపు ప్యానల్‌ను అందిస్తోంది.

 

150 గ్రాముల బంగారాన్ని..

150 గ్రాముల బంగారాన్ని..

ఈ ప్యానల్‌ కోసం 150 గ్రాముల బంగారాన్ని ఉపయోగిస్తోంది. ఇలా ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌ను గరిష్టంగా ఐదు బంగారపు మోడిఫికేషన్స్‌లో ఈ లగ్జరీ బ్రాండ్‌ కస్టమర్లకు ఆఫర్‌ చేస్తోంది.

 ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌...

ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌...

కేవియర్‌ కంపెనీ ప్రవేశపెట్టే ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌ మోడల్స్‌లో ఒకటి 1ఎంఎం టైటానియంను వాడుతూ రూపొందించింది.

ధర

ధర

అది బుల్లెట్‌ ప్రూఫ్‌ను కూడా కలిగి ఉంది. దీని ధర 5,500 డాలర్లు. ఇక రెండోది దానికి గ్లాస్‌కు బదులు కార్బన్‌ను వాడింది. దీని ధర 5,200 డాలర్లు.

400 డైమండ్లను..

400 డైమండ్లను..

ఇక మూడో మోడల్‌లో 400 డైమండ్లను పొందుపరిచింది. వెనుకవైపు ప్యానల్‌లో ఈ డైమండ్లను అలకరించింది.

నాలుగో వేరియంట్‌..

నాలుగో వేరియంట్‌..

దీని ధరే 9,890 డాలర్లు అంటే రూ.7,20,663. నాలుగో వేరియంట్‌ను పూర్తి గోల్డ్‌ ప్లేటింగ్‌తో 5,960 డాలర్లకు అందిస్తోంది.

 

ఎక్కడికైనా ఉచితంగా షిప్పింగ్‌

ఎక్కడికైనా ఉచితంగా షిప్పింగ్‌

ఈ మోడల్స్‌ను ప్రపంచంలో ఎక్కడికైనా ఉచితంగా షిప్పింగ్‌ చేయనుంది కంపెనీ. వారెంటీ కార్డు, యూఎస్‌బీ కేబుల్‌, ఛార్జర్‌తో ఈ ఫోన్‌ను విక్రయిస్తోంది కేవియర్‌ కంపెనీ.

More from GizBot

Best Mobiles in India

English summary
This ‘luxury’ variant of the iPhone XS Max costs a whopping Rs 7.11 lakh more news at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X