పెద్ద స్క్రీన్లతో దూసుకొస్తున్న ఆపిల్ ఐఫోన్లు, ధర,ఫీచర్లు తెలుసుకుందామా
టెక్ దిగ్గజం ఆపిల్ ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాలకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది . ఇందులో భాగంగా ఒకే సారి మూడు మోడల్స్ ఐఫోన్లను లాంచ్ చేసింది.
టెక్ దిగ్గజం ఆపిల్ ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాలకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది . ఇందులో భాగంగా ఒకే సారి మూడు మోడల్స్ ఐఫోన్లను లాంచ్ చేసింది.iPhone XS, XR, XS Max పేర్లతో మార్కెట్లోకి విడుదల చేసింది.ఎంట్రీ లెవల్ డివైజ్‌ను 5.8 అంగుళాల స్క్రీన్‌లో తీసుకొస్తుండగా. ఇతర వేరియంట్లను 6.1 , 6.5 అంగుళాలలో మార్కేలోకి తీసుక వచ్చింది .ఈ ఫోన్ల యొక్క ప్రీ-బుకింగ్స్ సెప్టెంబర్ 14న ప్రారంభం కాబోతున్నాయి . కొత్తగా లాంచ్ అవబోతున్న ఈ ఆపిల్ ఐఫోన్లు సెప్టెంబర్ 21 నుంచి అందుబాటులోకి వస్తాయని ఆపిల్ సంస్థ వెల్లడించింది.

ధర....
iPhone XS ధర $799
iPhone XR ధర $999
iPhone XS Max ధర $1,099

A12 Bionic chipset తో పని చేస్తాయి....
ఈ iPhone XS, XR, XS Max మొబైల్స్ ఆపిల్ కంపెనీ యొక్క A12 Bionic chipsetతో పనిచేస్తాయి , ప్రముఖ Face ID ఫీచర్‌ను ఇవి కలిగి ఉంటాయి.

ప్రీ-బుకింగ్స్ సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం.....
ఈ iPhone XS, XR, XS Max యొక్క ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 14న ప్రారంభం కాబోతున్నాయి . కొత్తగా లాంచ్ అవబోతున్న ఈ డివైజ్‌లు సెప్టెంబర్ 21 నుంచి అందుబాటులోకి వస్తాయని సంస్థ వెల్లడించింది .

iPhone XS ఫీచర్స్...
5.8 సూపర్ రెటీనా ఓలెడ్ డిస్‌ప్లే
2436 x 1125 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
A12 Bionic chipset ప్రాసెసర్
64 జీబీ,256 జీబీ ,512 జీబీ స్టోరేజ్
12 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరా
7 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
4k Video Capture
iOS 12 మొబైల్ సాఫ్ట్ వేర్

iPhone XS Max ఫీచర్స్...
6.5 సూపర్ రెటీనా ఓలెడ్ డిస్‌ప్లే
2688 x 1242 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
A12 Bionic chipset ప్రాసెసర్
64 జీబీ,256 జీబీ ,512 జీబీ స్టోరేజ్
12 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరా
7 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
4k Video Capture
iOS 12 మొబైల్ సాఫ్ట్ వేర్

iPhone XR ఫీచర్స్...
6.1 LCD రెటీనా డిస్‌ప్లే
1792 x 828 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
A12 Bionic chipset ప్రాసెసర్
64 జీబీ,256 జీబీ ,512 జీబీ స్టోరేజ్
12 మెగాపిక్సల్ సింగల్ కెమెరా
7 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
4k Video Capture
iOS 12 మొబైల్ సాఫ్ట్ వేర్


Click it and Unblock the Notifications








