Home
Mobile

ఐకూ ప్రత్యేక సేల్‌ 2024.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపైన భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌లు.. పూర్తి వివరాలు..!

ఐకూ క్వస్ట్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఐకూ 12, ఐకూ Z9x, ఐకూ Z9, ఐకూ నియో 9 ప్రో, ఐకూ నియో 7 ప్రో, ఐకూ 11 హ్యాండ్‌సెట్‌లను తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌ జూన్‌ 4వ తేదీ నుంచి 10 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఆఫర్‌ ఐకూ ఈ-స్టోర్‌, అమెజాన్‌ ద్వారా సేల్‌ అందుబాటులో ఉంది. ఐకూ క్వస్ట్‌ డేస్‌ సేల్‌లో భాగంగా HDFC బ్యాంకు, ICICI బ్యాంకు కార్డుల ద్వారా రూ.3000 తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు 9 నెలల నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ వినియోగించుకోవచ్చు.

ఐకూ 12 : ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే సహా 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 120W ఫ్లాష్‌ ఛార్జింగ్‌ 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ప్రస్తుతం అమెజాన్‌లో 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.52,999 కే కొనుగోలు చేయవచ్చు.

iqoo 12 smartphone

ఐకూ నియో 9 ప్రో : 6.78 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) 50MP సోనీ IMX920 కెమెరా + 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 మొబైల్‌ చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ +128GB స్టోరేజీ ధర రూ.34999 గా ఉంది.

ఐకూ Z9x : ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.72 అంగుళాల అల్ట్రా బ్రైట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు స్నాప్‌ డ్రాగన్ 6 జెన్‌ 1 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్‌ను రూ.11999 గా ఉంది.

iqoo 12 smartphone

ఐకూ Z9 : ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 44W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 5G చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్‌లో 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.19999 గా ఉంది.

iQOO Z7 Pro 5G : స్మార్ట్‌ఫోన్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 4nm డైమెన్సిటీ 7200 చిప్‌, ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఫన్‌టచ్‌ OS 13 పైన పనిచేస్తుంది. 66W ఛార్జింగ్‌ సపోర్టుతో 4600mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు 64MP OIS కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.23,999 గా ఉంది.

Best Mobiles in India

English summary
iqoo Quest day sale 2024 offers massive discounts on smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X