Home
Mobile

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ పై రూ.2000 తగ్గింపు.. ఇయర్‌ఫోన్స్‌ ఉచితం!!

ప్రముఖ ఈ- కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో నిర్వహిస్తున్న iQOO Quest Days 2024 లో భాగంగా ఐకూ Z9 5G స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ గత నెలలో భారత్‌ మార్కెట్‌లోకి విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు పై ఇయర్‌ఫోన్స్‌ను ఉచితంగా పొందవచ్చు. అమెజాన్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ ఐకూ క్వస్ట్‌ డేస్‌ సేల్‌ 2024 ఏప్రిల్‌ 28 వరకు కొనసాగనుంది.

ఐకూ Z9 5G స్మార్ట్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్లు :
ఐకూ Z9 5G స్మార్ట్‌ ఫోన్‌ 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 4nm డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్‌ ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది.

iQOO Quest Days 2024 via amazon

50MP ప్రైమరీ కెమెరా..
ఐకూ Z9 5G స్మార్ట్‌ ఫోన్‌ 44W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) 50MP ప్రైమరీ కెమెరా, 2MP బోకెష్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్పీ, వీడియోల కోసం 16MP కెమెరాలను అమర్చారు.

IP54 రేటింగ్‌తో..
కనెక్టివిటీ పరంగా ఈ ఐక్యూ హ్యాండ్‌ సెట్ వైఫై 6, బ్లూటూత్‌ 5.3, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది. దీంతోపాటు IP54 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా వస్తుంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ను రెండు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. బ్రష్డ్‌ గ్రీన్‌ మరియు గ్రాఫేన్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

iQOO Quest Days 2024 via amazon

ఐకూ Z9 5G స్మార్ట్‌ ఫోన్‌ ధర :
ఐకూ Z9 5G స్మార్ట్‌ ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.21,999 గా ఉంది. ICICI క్రెడిట్‌, డెబిట్ కార్డు మరియు SBI క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపును పొందవచ్చు.

ఇతర బ్యాంకు క్రెడిట్‌ కార్డులపైనా (iQOO Z9 5G) ఈ ఆఫర్‌లు ఉన్నాయి. అయితే గరిష్ఠ తగ్గింపు ధరలో మార్పులు ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు రూ.599 విలువైన Vivo Hifi ఇయర్‌ఫోన్‌ XE710 ను ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్‌ ఏప్రిల్‌ 28 వరకు మాత్రమే ఉండనుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
iQOO Z9 5G Smartphone gets RS2000 discount during iQOO Quest Days 2024 via amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X