అంత రేటు ఎందుకు పెట్టాలి..?

Written By:

ఇండియాలో చాలామంది ఐ ఫోన్ నే ఇష్టపడుతున్నారు. అది పాతదైనా కాని కొత్తదైనా కాని దాని మీదే చాలా మందికి మోజు ఎక్కువ. ఐఫోన్ 4s ఖరీదు ఇప్పుడు మార్కెట్లో దాదాపు 13 వేల వరకు ఉంది. అయితే అంత ఖర్చు ఆ ఫోన్ కు ఎందుకు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read more : నీ చేతిలో ఐ ఫోన్ గన్ పేలిందా ...?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అదిరిపోయే డిస్ ప్లే ఐఫోన్ 4s సొంతం. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది.ఐ ప్యాడ్ గా కూడా వాడుకునే అవకాశం ఉంది.

5 జీబి వరకు స్సేస్ లభిస్తుంది. నీవు iOS9 అప్ గ్రేడ్ చేసుకోవాలనుకుంటే అది ఈ సంవత్సరమే రిలీజ్ అవుతోంది.

నాలుగు సంవత్సరాలకు ముందే రీలీజ్ అయింది. 3.5 inch డిస్ ప్లే తో కనువింపుగా ఉంటుంది. ఇతర ఫోన్ల కంపెనీలతో పోలిస్తే చాలా విలువైనది ఐ ఫోన్ మాత్రమే. 512 జిబి వరకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది.

1432 మెగావార్ట్స్ బ్యాటరీ కంటిన్యూగా గేమ్స్ ఆడినప్పటికీ ఎటువంటి హీట్ ఎక్కదు.

8 జీబి వరకు ఇంటర్నల్ మెమొరీ ఉంటుంది.

iOS 7 to iOS 8 కు ఈజీగా అప్ గ్రేడ్ అవ్వవచ్చు. మొత్తం మీద ఆ ఖర్చుకు తగినట్లుగానే ఐ ఫోన్ ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write about iphone4s features
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot