ఆన్‌లైన్‌లో ఆ వీడియో టేప్..?
![Is this the Samsung Galaxy S3? [Video] Is this the Samsung Galaxy S3? [Video]](https://images.gizbot.com/te/files/2012/04/Is-this-the-Samsung-Galaxy-S3-Video.jpg)
శామ్‌సంగ్ విడుదల చేస్తున్న సరికొత్త స్మార్ట్‌పోన్ గెలక్సీఎస్3 పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు మిన్నంటాయి. మే 3న లాంచ్ కాబోతున్న ఈ డివైజ్‌కు సంబంధించి సెక్యూరిటీ విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికి పలు వివరాలు బహర్గతమయ్యాయి. వియత్నాంకు చెందిన ఓ ప్రముఖ టెక్నాలజీ సైట్ గెలక్సీ ఎస్3కు సంబంధించిన విజువల్స్‌ను వీడియో రూపంలో విడుదల చేసింది. అయితే విడుదలైన ఫీచర్లు పుకార్లకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
గెలక్సీ ఎస్3 ఫీచర్లు:
- 4.6 అంగుళాల డిస్‌ప్లే,
- 1.4గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
- ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
- 1జీబి ర్యామ్,
- 16 మెమరీ, (మైక్రో ఎస్డీ కార్ట్ స్లాట్ ద్వారా మరింత పొడిగించుకునే అవకాశం),
- 2050 mAh బ్యాటరీ,
- ఎన్ఎఫ్‌సీ సపోర్ట్,
ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఫ్రంట్ కెమెరాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గెలక్సీ ఎస్3 ఆవిష్కరణకు ఇంకా 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications