రూ.1600కే ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్
ఇప్పటి వరకు మనం క్విక్ చార్జింగ్ టెక్నాలజీని స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే చూసాం. తాజాగా ఈ ట్రెండ్ ఫీచర్ ఫోన్‌లకు విస్తరించింది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తోన్న ప్రపంచపు మొట్టమొదటి ఫీచర్ ఫోన్‌ను Itel Mobiles ఇండియాలో లాంచ్ చేసింది. It5311 మోడల్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను 10 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు 2 గంటల బ్యాకప్ లిభిస్తుంది. 1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఇంకా 1A చార్జర్‌తో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.1610.

Read More : ఇక మీ ఫోనే మీ డ్రైవింగ్ లైసెన్స్!
ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 2.8 అంగుళాల డిస్‌ప్లే, డ్యుయల్ సిమ్ సపోర్ట్, జీపీఆర్ఎస్/ఎడ్జ్, వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియో, జావా గేమ్స్, సోషల్ మీడియా యాప్స్ (ఫేస్‌బుక్, పామ్‌చాట్), సాఫ్ట్‌వేర్ ఫీచర్లు (స్మార్ట్ ఆటో కాల్ రికార్డ్, ప్రైవసీ లాక్, స్మార్ట్ నోటిఫికేషన్ కమ్యూనికేషన్ విత్ బ్లింకింగ్ ఎల్ఈడి).
Read More : అమెజాన్ సంచలన ఆఫర్లు.. వస్తువుల పై 50 శాతం వరకు డిస్కౌంట్

#1
ఫోన్ ఛార్జింగ్ అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారా..? బ్యాటరీ లెవల్స్ సున్నాకు చేరువవుతుండటంతో ఫోన్ ఏ క్షణాన అయినా డెడ్ అవ్వొచ్చన్న ఆందోళణ ఇటువంటి సందర్బరాల్లో మిమ్మల్ని కలవరపెడుతుండొచ్చు. అయితే, ఇక్కడితో మన పని అయిపోయిందని మీరు ఏ మాత్రం ఫీల్ అవ్వకండి మీ వద్ద అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని వాటి ద్వారా ఫోన్‌లను ఛార్జ్ చేసుకోగలిగే ఆలోచనల కోసం ట్రై చేయండి. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ లను చార్జ్ చేసుకునేందుకు పలు క్రేజీ టిప్స్...

#2
మీ వద్ద కూరగాయలు లేదా పండ్లు ఉన్నాయా..? ఉన్నట్లయితే వాటి ద్వారా మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు. ఈ వీడియో లింక్ పై క్లిక్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి.

#3
మీ వద్ద హ్యాండ్ ఫ్యాన్ ఇంకా యూఎస్బీ కేబుల్ ఉన్నట్లయితే, వాటి ద్వారా మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు. ఈ వీడియో లింక్ పై క్లిక్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి.

#4
మీ వద్ద సాఫ్ట్ డ్రింక్ ఉన్నట్లయితే, వాటి ద్వారా మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు. ఈ వీడియో లింక్ పై క్లిక్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి.

#5
9 వోల్ట్ బ్యాటరీ ఇంకా కారు లేదా బైక్ తాళంతో మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు. ఈ వీడియో లింక్ పై క్లిక్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి.

#6
మీ మూత్రంతో మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు. ఈ వీడియో లింక్ పై క్లిక్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి.

#7
ఉల్లిపాయలతో మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు. ఈ వీడియో లింక్ పై క్లిక్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి.


Click it and Unblock the Notifications








