Home
Mobile

బడ్జెట్‌ ధరలో 4 స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్లపై ఓ లుక్కేద్దామా !

మొబైల్స్ తయారీదారు ఐటెల్ మూడు నూతన స్మార్ట్‌ఫోన్లను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. అలాగే దేశీయ దిగ్గజం లావా కూడా తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేసింది.

By Hazarath Aiah

మొబైల్స్ తయారీదారు ఐటెల్ మూడు నూతన స్మార్ట్‌ఫోన్లను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. అలాగే దేశీయ దిగ్గజం లావా కూడా తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేసింది. ఐటెల్ కంపెనీ నుంచి ఐటెల్ ఎ45, ఎ22, ఎ22 ప్రొ పేరిట ఈ మూడు ఫోన్లు విడుదలయ్యాయి. ఐటెల్ ఎ45 రూ.5,999 ధరకు లభిస్తుండగా, ఎ22 రూ.5,499 ధరకు, ఎ22 ప్రొ రూ.6,499 ధరకు లభిస్తున్నది.ఇక లావా నుంచి జడ్60ఎస్ పేరుతో చవకైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. రూ.4,949 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ఫోన్ల ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఐటెల్ ఎ45 ఫీచర్లు

ఐటెల్ ఎ45 ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 2700 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఐటెల్ ఎ22 ఫీచర్లు

ఐటెల్ ఎ22 ఫీచర్లు

5 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 2జీబీ ర్యామ్ (ఎ22 ప్రొ), 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్ (ఎ22), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (ఎ22 ప్రొ), 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఐటెల్ ఎ22 ప్రొ ఫీచర్లు

ఐటెల్ ఎ22 ప్రొ ఫీచర్లు

5 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 2జీబీ ర్యామ్ (ఎ22 ప్రొ), 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్ (ఎ22), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (ఎ22 ప్రొ), 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ.

లావా జడ్60 ఎస్ ఫీచర్లు

లావా జడ్60 ఎస్ ఫీచర్లు

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
itel launched three new phones with 18:9 display, fingerprint sensor more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X