ధర చాలా తక్కువ, ఫీచర్లు చాలా ఎక్కువ

|

చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ ఇవూమి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని 'ఐ2 లైట్‌' పేరుతో భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కేవలం 6,499 రూపాయలకే బడ్జెట్‌ ధరలో లభిస్తున్న ఈ ఫోన్‌లో ఫీచర్‌లు ఇతర ఫోన్లకు ధీటుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 5.42 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే 18:9 యాక్సెప్ట్‌ రేషియో కలిగి ఉంది. మెయిన్‌స్ట్రీమ్‌ ఫోన్లు ఆఫర్‌ చేసే అన్ని ఫీచర్లను ఈ స్మార్ట్‌ఫోన్‌ అందిస్తోంది. ఈ ఫోన్‌ టాప్‌ ఫీచర్‌ అతిపెద్ద 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ.పూరి ఫీచర్ల విషయానికొస్తే...

 

మీరు తెలుగు మాట్లాడితే అదే టైప్ చేస్తుంది,ఈ యాప్ గురించి తెలుసా !మీరు తెలుగు మాట్లాడితే అదే టైప్ చేస్తుంది,ఈ యాప్ గురించి తెలుసా !

iVoomi i2 Lite ఫీచర్లు

iVoomi i2 Lite ఫీచర్లు

5.42 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 18:9 యాక్సెప్ట్‌ రేషియో,1.5 గిగాహెడ్జ్‌ ​క్వాడ్‌ కోడ్‌ ప్రాసెసర్‌, MediaTek MT6739 chipset,Android 8.1 Oreo,ఫేస్‌ అన్‌లాక్‌, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌తో పాటు 128 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మెమరీ, 2 మెగాపిక్సెల్‌, 13 మెగాపిక్సెల్‌లలో రెండు రియర్‌ కెమెరాలు, 8 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా, 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ,4G support,4G LTE, VoLTE, Wi-Fi 802.11 b/g/n, Bluetooth 4.0, GPS and a micro USB port,3.5mm headphone jack, accelerometer, light sensor, P-sensor,USB OTG support,9.2mm in thickness, మెర్క్యూరి బ్లాక్‌, సాటన్‌ గోల్డ్‌, మార్స్‌ రెడ్‌, నెప్ట్యూన్‌ బ్లూ వేరియంట్స్ లో లభ్యం.

 

 

iVoomi టాప్ 5 లేటెస్ట్ ఫోన్లపై ఓ లుక్కేయండి
 

iVoomi టాప్ 5 లేటెస్ట్ ఫోన్లపై ఓ లుక్కేయండి

ఇవూమీ ఐ2

రూ.7,499 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ యాక్టివ్ 4జీ వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
ఐవూమీ ఐ2 ఫీచర్లు
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 23, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఇవూమీ వీ5

ఇవూమీ వీ5

ధర రూ. 3,499
ఇవూమీ వీ5 ఫీచర్లు
5 ఇంచ్ డిస్‌ప్లే, 1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ.

మి 3, మి 3ఎస్

మి 3, మి 3ఎస్

ఈ రెండు ఫోన్లు వ‌రుస‌గా రూ.5,499, రూ.6,499 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్నాయి.
ఐవూమీ మి 3 ఫీచ‌ర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.
ఐవూమీ మి 3ఎస్ ఫీచ‌ర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

ఇవూమీ ఐ1ఎస్ యానివర్సరీ ఎడిషన్

ఇవూమీ ఐ1ఎస్ యానివర్సరీ ఎడిషన్

ధర రూ. 7,499
ఇవూమీ ఐ1ఎస్ యానివర్సరీ ఎడిషన్ ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 640 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఇవూమీ మి4

ఇవూమీ మి4

ధర రూ.3,499
ఇవూమీ మి4 ఫీచర్లు

4.55 ఇంచ్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
iVoomi i2 Lite With Dual 4G and Dual Rear Cameras Unveiled at Rs 6,499 more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X