Home
Mobile

రూ. 3999కే షట్టర్‌ప్రూఫ్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్

హాంగ్‌కాంగ్‌ కంపెనీ ఇవూమి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

హాంగ్‌కాంగ్‌ కంపెనీ ఇవూమి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇవూమి ఐ ప్రొ పేరుతో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 18.9 యాస్పెక్ట్‌ రేషియో, ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో(గో ఎడిషన్‌) ఆధారితంగా ఈ డివైస్‌ పనిచేయనుంది. షట్టర్‌ ప్రూఫ్‌ డిస్‌ప్లే (పగలని, గీతలు పడని) ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది. ప్లాటినం గోల్డ్‌, ఇండీ బ్లూ, మాటీ రెడ్‌కలర్‌ ఆప‍్షన్స్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభించనుంది. అలాగే రిలయన్స్‌ జియో ద్వారా 2,200 క్యాష్‌ బ్యాక్‌ కూడా ఉంది. దీని ధరను రూ.3999గా నిర్ణయించింది.
ఐ వూమి ఐ ప్రొ ఫీచర్లు
4.95 అంగుళాల తెర, 480x960 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 1.3గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ మీడియా టెక్‌ 6737 సాక్‌ , 1జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌, 128 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం ,5 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

రూ. 3 వేలలో లభిస్తున్న బెప్ట్ స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేయండి

స్వైప్ నియో పవర్

స్వైప్ నియో పవర్

దీని ధర రూ. 2999 మాత్రమే.
ఫీచర్లు
4 ఇంచ్ డిస్‌ప్లే, 850 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్,
32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో,
డ్యుయల్ సిమ్,
5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
4జీ వీవోఎల్‌టీఈ,
బ్లూటూత్ 4.0,
2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఇవోమి ఐవి

ఇవోమి ఐవి

దీని ధర రూ. 2779
ఫీచర్లు
4 ఇంచ్ డిస్‌ప్లే, 850 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్,128జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో,
డ్యుయల్ సిమ్,
2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
4జీ వీవోఎల్‌టీఈ,
1800 ఎంఏహెచ్ బ్యాటరీ.

జియోక్స్ క్యూక్ కాస్మోస్ 4జీ

జియోక్స్ క్యూక్ కాస్మోస్ 4జీ

దీని ధర రూ. 2999
ఫీచర్లు
4 ఇంచ్ డిస్‌ప్లే, 850 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
1.3 జిహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్,32జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
1450 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఇంటెక్స్ స్టార్ ఐ 11

ఇంటెక్స్ స్టార్ ఐ 11

ఇంటెక్స్ స్టార్ ఐ 11 ఫీచ‌ర్లు
ధర రూ.4,999
5 ఇంచ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 64 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 8, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2400 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

బెల్ స్మార్ట్ 101

బెల్ స్మార్ట్ 101

దీని ధర రూ. 2999 అంచనా
ఫీచర్లు ( త్వరలో వచ్చే అవకాశం )
8 ఎంపీ కెమెరా, 3.2 ఎంపీ సెల్ఫీ
వీడియో రికార్డింగ్
డ్యూయెల్ సిమ్
2జి, 3జి, 4జి నెట్ వర్క్,
ఆండ్రాయిడ్ వి 5.1 ఆపరేటింగ్ సిస్టం
1.3 GHzక్వాడ్ కోర్ ప్రాసెసర్
1 జిబి ర్యామ్ , 8 జిబి ఇంటర్నల్, 32 జిబి విస్తరణ సామర్ధ్యం
2800 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమి రెడ్‌మి 5ఎ

షియోమి రెడ్‌మి 5ఎ

3జిబి ర్యామ్ ధర రూ. 6990, 2జిబి ర్యామ్ ధర రూ. 5,990
షియోమి రెడ్‌మి 5ఎ ఫీచర్లు
5-inch 720p IPS LCD display
2/3 జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమొరీ, 128 జిబి విస్తరణ సామర్ధ్యం,
13 ఎంపీ కెమెరా, 1080 ఫిక్సల్ తో వీడియో షూట్ సామర్ధ్యం
5 ఎంపీ సెల్ఫీ షూటర్
Android Nougat-based MIUI 9
3,000mAh battery
dual-SIM phone supports
4G LTE, VoLTE and USB OTG.

Mobiistar CQ

Mobiistar CQ

(ధర రూ.4,999) :
5.0 ఇంచ్ డిస్‌ప్లే, 1.4 గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్,2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 noughat ,డ్యుయల్ సిమ్, 8మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ,13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,3020 ఎంఏహెచ్ బ్యాటరీ.

iVooMi Me3

iVooMi Me3

(ధర రూ.4,999) :
5.2 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ మీడియా టెక్ ప్రాసెసర్,2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 noughat ,డ్యుయల్ సిమ్, 8మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

రూ.5000 ధరల్లో..

రూ.5000 ధరల్లో..

రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే !

More from GizBot

Best Mobiles in India

English summary
iVoomi iPro With 'Shatterproof Display' Launched in India more news at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X