ఇవోమి నుంచి బడ్జెట్ ధరలో రెండు స్మార్ట్‌ఫోన్లు, సేల్ ఈ రోజు నుంచే..

Written By:

చైనా మొబైల్ తయారీ కంపెనీ ఇవోమి తన సరికొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లను బడ్జెట్ ధరకే ఇండియాలో ప్రవేశపెట్టింది. 'ఐ1', 'ఐ1ఎస్‌' పేరుతో వీటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ రోజు నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ రెండు ఫోన్లు అమ్మకానికి రానున్నాయి. కాగా కంపెనీ ఈ రెండు ఫోన్ల ధరలను రూ.5,999, రూ.6,999గా నిర్ణయించింది. కొత్త ఫోన్ల ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

సోనీ నుంచి ఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐ1 ఫీచర్లు

5.45 అంగుళాల హెచ్‌డీ ఇన్‌ఫినిటీ ఎడ్జ్‌ డిస్‌ప్లే,
2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ
13 ఎంపీ+ 2 ఎంపీ డ్యూయెల్‌ రియర్‌ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌ ఓఎస్,

ఐ1ఎస్‌

5.45 అంగుళాల హెచ్‌డీ ఇన్‌ఫినిటీ ఎడ్జ్‌ డిస్‌ప్లే,
3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ
13 ఎంపీ+ 2 ఎంపీ డ్యూయెల్‌ రియర్‌ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌ ఓఎస్.

లాంచింగ్ డే సందర్భంగా

ఈ రోజు లాంచింగ్ డే సందర్భంగా ఈ రెండు ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ప్రకటించింది. ఐ1 ఫోన్ మీద రూ.1500 తగ్గింపు అలాగే ఐ1ఎస్‌ మీద రూ. 2 వేల తగ్గింపును అందిస్తోంది.

మరిన్ని వివరాల కోసం..

ఆఫర్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయగలరు. డిస్కౌంట్ వివరాలు తెలుసుకోగలరు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iVOOMi launches two new affordable smartphones More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot