షియోమికి పోటీగా ఇవోమి: 3జిబి ర్యామ్ ఫోన్ రూ. 6,499కే

Written By:

చైనా నుంచి మరో దిగ్గజం iVoomi ఇండియన్ మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా తన సరికొత్త స్మార్ట్‌ఫోన్లు iVoomi Me 3, Me 3S లను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా 5,499 , 6,499గా కంపెనీ నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని అమ్మకానికి ఉంచింది. ఫీచర్ల విషయానికొస్తే..

రూ. 40 వేల కెమెరాకు బదులుగా బుడ్డ బొమ్మ, కొంపముంచిన ఫ్లిప్‌కార్ట్ సమాధానం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.2 ఇంచ్ HD IPS displayతో పాటు స్కీన్ రిజల్యూషన్ 1280 x 720గా ఉంది. దీంతో పాటు 2.5D curve glass & 460 nits Brightnessని ఈ ఫోన్ లో పొందుపరిచారు.

ఆపరేటింగ్ సిస్టం, ప్రాసెసర్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ మీద ఆపరేట్ అవుతుంది. క్వాడ్ కోర్ 64 బిట్ మీడియా టెక్ ప్రాసెసర్ మీద ఆపరేట్ అవుతుంది.

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే రెండు వేరియంట్లు 2/3 ర్యామ్ తో వచ్చాయి. 32జిబి ఇంటర్నల్ స్టోరేజి. మైక్రో ఎస్ డి ద్వారా 128 జిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యం గలదు. అయితే iVoomi Me 3 2 జిబి ర్యామ్ తోనే లభ్యమయ్యే అవకాశం ఉంది.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 13 మెగా ఫిక్సల్ కెమెరా 1.0um Samsung Sensorతో ఫోటోలు తీయవచ్చు. HDR Mode, Low light Photography, Beauty Mode, Panorama, Flash, Auto Focus అదనపు కెమెరా ఫీచర్లు. సెల్పీ కెమెరా విషయానికి వస్తే 8 ఎంపీ ఉంటుంది. video calling with Front Flash, Beauty Mode, and 1.12um sensor అదనపు ఫీచర్లు.

బ్యాటరీ

3000mAh battery. టర్బో ఛార్జింగ్ తో పాటు సేవర్ మోడ్ ఉంటుంది. 2.0 ఫాస్ట్ ఛార్జింగ్. Midnight Black, Champagne Gold & Teal Blue కలర్స్ లో ఫోన్ లభ్యమవుతోంది

అదనపు ఫీచర్లు

4G VoLTE, Bluetooth, WiFi, dual SIM and micro USB port, Light Sensor, G-Sensor, and Proximity Sensor.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iVoomi Me 3 and Me 3S with Shatterproof displays launched in India, price starts at Rs 5,499 Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot