రూ.1299కే 4జీ వీడియో కాల్ స్మార్ట్‌ఫోన్, జియో ఆఫర్ తరువాత..
హాంగ్ కాంగ్ బేస్ డ్ మొబైల్ కంపెనీ దిగ్గజం iVoomi తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ iVoomi V5ను ఇండియాలో లాంచ్ చేసింది.
హాంగ్ కాంగ్ బేస్ డ్ మొబైల్ కంపెనీ దిగ్గజం iVoomi తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ iVoomi V5ను ఇండియాలో లాంచ్ చేసింది. షట్టర్ ఫ్రూప్ డిస్ ప్లేతో పాటు మల్టిలాంగ్వేజ్ ని సపోర్ట్ చేసే విధంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ని కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. జెడ్ బ్లాక్, షాంపైన్ గోల్డ్ రంగుల్లో రూ.3499 ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంచింది. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోల చేస్తే తక్షణం 10 శాతం తగ్గింపు పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ మీద జియో పలు ఆఫర్లను ప్రకటించింది.

ఐవూమి వి5 ఫీచర్లు
5 అంగుళాల షట్టర్ ఫ్రూప్ డిస్‌ప్లే, 480x854 రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్, క్వాడ్-కోర్ స్ప్రెడ్ట్రమ్ ఎస్‌వోసీ, 1 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, 128 వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగాపిక్సెల్ రియర్, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 2800 ఎంఏహెచ్ Li-Ion బ్యాటరీ, 4G VoLTE, FM radio, Wi-Fi, Bluetooth, GPS/ A-GPS, Micro-USB, 3.5mm headphone jack.

2200 రూపాయల క్యాష్‌బ్యాక్
జియో ద్వారా జియో ఫుట్ బాల్ ఆఫర్ కింద 2200 రూపాయల క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. జూన్ 30 లోపల ఈ ఫోన్ కొనుగోలు చేసే కొనుగోలు దారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో ప్యాక్ 198, 299 రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లు 44 ఓచర్లు పొందుతారు.

ఓచర్ వాల్యూ రూ. 50 ..
ఒక్కో ఓచర్ వాల్యూ రూ. 50 వరకు ఉంటుంది. ఈ ఓచర్లు MyJio appలో యూజర్లకి క్రెడిట్ అవుతాయి. కాగా జియో ఆఫర్ తరువాత 1299 రూపాయలకే ఐ వూమి వి5 స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల సొంతం కానుంది.

రూ. 4 వేలల్లో మార్కెట్లో దొరకుతున్న 4జీ ఫోన్లు ఇవే..
Micromax Canvas Spark 4G
దీని ధర రూ. 3,899, ఫీచర్లు
5 inches, 854 x 480 px display
5 MP Rear + 2 MP Front Camera
Android, v6.0
Dual Sim, VoLTE, 4G, 3G, Wi-Fi
Quad Core, 1 GHz Processor
1 GB RAM, 8 GB inbuilt, upto 32 GB విస్తరణ సామర్ధ్యం
2200 mAh Battery

Voto V2
దీని ధర రూ. 3,757, ఫీచర్లు
5 inches, 720 x 1280 px display
13 MP Rear + 8 MP Front Camera
Android, v7
Dual Sim, VoLTE, 4G, 3G, Wi-Fi
Quad Core Processor
2 GB RAM, 16 GB inbuilt
3000 mAh Battery

Micromax Bharat 2 Q402
దీని ధర రూ. 2,849, ఫీచర్లు
4 inches, 480 x 800 px display
2 MP Rear + 0.3 MP Front Camera
Memory Card Supported, upto 32 GB
Android, v6.0
Dual Sim, VoLTE, 4G, 3G, Wi-Fi
Quad Core, 1.1 GHz Processor
512 MB RAM, 4 GB inbuilt
1300 mAh Battery

Intex Cloud C1
దీని ధర రూ. 3,199, ఫీచర్లు
4 inches, 480 x 800 px display
5 MP Rear + 5 MP Front Camera
Memory Card Supported, upto 64 GB
Android, v7.0
Dual Sim, 4G, 3G, Wi-Fi
Quad Core, 1.3 GHz Processor
1 GB RAM, 8 GB inbuilt
1750 mAh Batter

Good One G7
దీని ధర రూ. 3,099, ఫీచర్లు
5 inches display
8 MP Rear + 5 MP Front Camera
Memory Card Supported, upto 32 GB
Android, v5.1
Dual Sim, 4G, 3G, Wi-Fi
Quad Core, 1.3 GHz Processor
2 GB RAM, 16 GB inbuilt
3000 mAh Battery

iVooMi ME1
దీని ధర రూ. 3,999, ఫీచర్లు
5 inches, 1280 x 720 px display
5 MP Rear + 5 MP Front Camera
Memory Card Supported, upto 128 GB
Android, v6.0 (upgradable to v 7.0)
ual Sim, VoLTE, 4G, 3G, Wi-Fi
Quad Core, 1.2 GHz Processor
1 GB RAM, 8 GB inbuilt
3000 mAh Battery


Click it and Unblock the Notifications








