రూ.3,499కే shatterproof డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్, జియో ఆఫర్‌తో..

|

దేశీయ స్మార్ట్‌ఫోన్ రంగంలో రోజురోజుకు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దిగ్గజ కంపెనీలు అన్నీ యూజర్లను ఆకర్షించేందుకు అత్యంత తక్కువ ధరకే మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్లను తీసుకువస్తున్నాయి. మెరుగైన ఫీచర్లతో పాటు మంచి పనితీరును కనబరిచే విధంగా ఈ ఫోన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐవూమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వీ5' ను తాజాగా విడుదల చేసింది. రూ.3,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ఫోన్‌పై జియో రూ.2200 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. ఆసక్తి ఉన్న వారు ఈ ఫోన్‌ను స్నాప్‌డీల్ సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

 

పేటీఎం సైలెంట్‌గా వదిలిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్లను గమనించారా ?పేటీఎం సైలెంట్‌గా వదిలిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్లను గమనించారా ?

ఐవూమీ వీ5 ఫీచర్లు

ఐవూమీ వీ5 ఫీచర్లు

5 ఇంచ్ డిస్‌ప్లే, 1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ.

బడ్జెట్ ధరలో ఇవూమి నుంచి లభిస్తున్న బెస్ట్ ఫోన్లు

బడ్జెట్ ధరలో ఇవూమి నుంచి లభిస్తున్న బెస్ట్ ఫోన్లు

ఇవూమీ ఐ1, ఐ1ఎస్
ఈ కంపెనీ ఫోన్లు మార్కెట్లో ఇప్పుడు అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. 'ఐవూమీ ఐ1, ఐ1ఎస్' ఫోన్లు వరుసగా రూ.5,999, రూ.7,499 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నాయి. వీటిని యూజర్లు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఫీచర్ల విషయానికి వస్తే ఐవూమీ ఐ1, ఐ1ఎస్‌లలో ఒకే లాంటి ఫీచర్లు ఉన్నాయి. కాకపోతే రెండింటిలోనూ ర్యామ్, స్టోరేజ్‌లలో మాత్రం తేడాలున్నాయి. ఐవూమీ ఐ1లో 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఉండగా, ఐవూమీ ఐ1ఎస్‌లో 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ఫీచర్లు ఉన్నాయి. ఇక మిగిలిన అన్ని ఫీచర్లు రెండింటిలోనూ ఒకే విధంగా ఉన్నాయి. 5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు రెండింటిలోనూ ఉన్నాయి.

మి3, మి 3ఎస్'
 

మి3, మి 3ఎస్'

రెండు ఫోన్లు వ‌రుస‌గా రూ.5,499, రూ.6,499 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్నాయి.
ఇవూమీ మి 3 ఫీచ‌ర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.
ఇవూమీ మి 3ఎస్ ఫీచ‌ర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

ఇవూమీ మి4

ఇవూమీ మి4

ధర రూ. రూ.3,499. ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ ఫోన్‌ను యూజర్లు కొనుగోలు చేయవచ్చు.
ఐవూమీ మి4 ఫీచర్లు
4.55 ఇంచ్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఇవూమీ మి5

ఇవూమీ మి5

ధర రూ.4,499. ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది.
ఇవూమీ మి5 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఇవూమీ ఐవీ505

ఇవూమీ ఐవీ505

ధర రూ.3,999
ఈ ఫోన్ వినియోగదారులకు షాప్ క్లూస్ సైట్ ద్వారా లభ్యమవుతోంది.
ఇవూమీ ఐవీ505 ఫీచర్లు
5 ఇంచ్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే
960 x 540 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్
8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

మి 1, మి 1 ప్లస్

మి 1, మి 1 ప్లస్

ధరలు వరుసగా రూ.3,999, రూ.4,999
ఇవూమీ మి 1 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో,128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు,
డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఇవూమీ మి 1 ప్లస్ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో,128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్,
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

Best Mobiles in India

English summary
iVooMi V5 with shatterproof display launched in India for Rs 3,499 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X