Home
Mobile

3జిబి ర్యామ్ 4జీ వోల్ట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,499 మాత్రమే,ఫుల్‌ వ్యూ డిస్‌ప్లేతో..

చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది.

By Hazarath Aiah

చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. iVOOMi 'i2తో పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో ఫుల్‌ వ్యూ డిస్‌ప్లే, ఫేస్‌ అన్‌లాక్‌, 3 మిర్రర్‌ ఫీనిష్‌ లాంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. 2ఏఫాస్ట్-ఛార్జ్ టెక్నాలజీతో యువ వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ తీసుకొచ్చామని ఐవూమీ సీఈవో అశ్విన్ భండారి పేర్కొన్నారు. బడ్జెట్ ధరలో వినియోగదారులకు ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. 7499గా కంపెనీ నిర్ణయించింది.

ఐ2 ఫీచర్లు

ఐ2 ఫీచర్లు

5.45-అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, ఎంటీకే 6739 ప్రాసెసర్,ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1, 3జీబీ ర్యామ్‌ , 32 జీబీ స్టోరేజ్‌,128 జీబీ వరకు విస్తరించుకోవచ్చు,13+2ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా,8ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 2A fast-charge technology, ఫేస్‌ అన్‌లాక్‌, 3 మిర్రర్‌ ఫీనిష్‌.

 బడ్జెట్ ధరలో ఈ వారం లాంచ్ అయిన ఫోన్లు

బడ్జెట్ ధరలో ఈ వారం లాంచ్ అయిన ఫోన్లు

micromax bharat go
దేశీయ మొబైల్స్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ భారత్‌లో తన మొదటి ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 'భారత్ గో' పేరిట విడుదలైన ఈ ఫోన్ అసలు ధర రూ.4,399 గా ఉంది. ఎయిర్‌టెల్ అందిస్తున్న మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ.2వేల క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.2399 కే వినియోగదారులు పొందవచ్చు.

మైక్రోమ్యాక్స్ భారత్ గో ఫీచర్లు

మైక్రోమ్యాక్స్ భారత్ గో ఫీచర్లు

4.5 ఇంచ్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

kult-impulse

kult-impulse

కల్ట్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఇంపల్స్‌'ను రూ.8,999 ధరకు విడుదల చేసింది. దీనిపై జియో రూ.2200 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది.
కల్ట్ ఇంపల్స్ ఫీచర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

karbonn-frames-s9

karbonn-frames-s9

కార్బన్ మొబైల్స్ బడ్జెట్‌ ధరలో ‘ఫ్రేమ్స్‌ ఎస్ 9'ను విడుదల చేసింది. ‘ట్విన్‌ఫై కెమెరా'తో అనుసంధానించిన ఈ డివైస్‌ ధరను రూ. 6,790 గా నిర్ణయించింది.ఎయిర్‌టెల్‌ ద్వారా రూ.2వేల క్యాష్‌ బ్యాక్‌ సదుపాయాన్ని అందిస్తోంది.

కార్బన్‌ ఫ్రేమ్స్‌ ఎస్‌ 9 ఫీచర్లు

కార్బన్‌ ఫ్రేమ్స్‌ ఎస్‌ 9 ఫీచర్లు

ఇందుకు ఎయిర్‌టెల్‌ కస‍్టమర్లు 18 నెలల్లో 3500 రూపాయల రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎయిర్‌టెల్‌ స్పెషల్‌ ఆఫర్‌ కూడా ఉంది. 169 రూపాయల రీచార్జ్‌పై అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం. 28 రోజుల పాటు 1 జీబీ 3/4జీ డేటా ఉచితం.
కార్బన్‌ ఫ్రేమ్స్‌ ఎస్‌ 9 ఫీచర్లు
5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
1.25 గిగా హెడ్జ్‌ కార్డ్‌కోర్‌ ప్రాసెసర్‌
2జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌
2900(లి-పోలీ) ఎంఏహెచ్‌ బ్యాటరీ

Best Mobiles in India

English summary
iVOOMi's 'Full View' display smartphone in India for Rs 7,499 More news at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X