Home
Mobile

అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్ల కోసం చూస్తున్నారా... రూ.1000 లోపు బెస్ట్ ప్లాన్‌లు ఇవిగో..!

జియో ప్రస్తుతం దేశంలో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అయితే ప్రస్తుతం 4G రీఛార్జ్ ప్లాన్‌లలో కొన్నింటిపై అన్‌లిమిటెడ్‌ 5G డేటాను అందిస్తోంది. ఈ రూ.200 కంటే తక్కువ ధర ప్లాన్‌పైన అన్‌లిమిటెడ్‌ 5G డేటాను (jio prepaid recharge plans with unlimited 5G data) వినియోగించుకోవచ్చు. రూ.1000 ధరలో అన్‌లిమిటెడ్‌ 5G డేటా ను అందించే రీఛార్జ్ ప్లాన్‌లు.

రూ.198 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది. జియోటీవీ, జియోక్లౌడ్ యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు.

jio best unlimited 5G data prepaid recharge plans under rs1000

రూ.349 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. మరియు ప్రతిరోజు 2GB 4G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఫలితంగా 56GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ 5G డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా జియోహాట్‌స్టార్ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 90 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియోAI క్లౌడ్‌ సర్వీసులను కూడా ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా 50GB వరకు స్టోరేజీని ఉపయోగించుకోవచ్చు.

రూ.399 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. మొత్తంగా 70GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు 5G ఫోన్, 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్‌ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా జియోహాట్‌స్టార్ మొబైల్‌ / TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 90 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోటీవీ యాప్‌తోపాటు జియోAI క్లౌడ్‌ ద్వారా 50GB వరకు స్టోరేజీని పొందవచ్చు.

రూ.445 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ వేగం 64 Kbps కు తగ్గుతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. మొత్తంగా 56GB 4G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియో టీవీ ద్వారా Sony LIV, Zee5, Sun NXT, లైట్‌గేట్‌ ప్లే, డిస్కవరీ ప్లస్, ప్లానెట్‌ మరాఠీ, Chaupal, hoichoi, kanchha lannka యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా జియోహాట్‌స్టార్ మొబైల్‌ / TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 90 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోటీవీ యాప్‌తోపాటు జియోAI క్లౌడ్‌ ద్వారా 50GB వరకు స్టోరేజీని పొందవచ్చు.

రూ.449 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగం అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ తోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతిరోజు 3GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. మొత్తంగా ఈ ప్లాన్‌లో 84GB 4G డేటాను పొందవచ్చు.

5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా జియోహాట్‌స్టార్ మొబైల్‌ / TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 90 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోటీవీ యాప్‌తోపాటు జియోAI క్లౌడ్‌ ద్వారా 50GB వరకు స్టోరేజీని పొందవచ్చు.

జియో రూ.749 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారి 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 2GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 72 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో అదనంగా 20GB డేటాను అందిస్తోంది. మొత్తంగా 164GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్‌ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.

దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా జియోహాట్‌స్టార్ మొబైల్‌ / TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 90 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోటీవీ యాప్‌తోపాటు జియోAI క్లౌడ్‌ ద్వారా 50GB వరకు స్టోరేజీని పొందవచ్చు.

రూ.859 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. మరియు రోజువారీ 2GB 4G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. మొత్తంగా 168GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు.

దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా జియోహాట్‌స్టార్ మొబైల్‌ / TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 90 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోటీవీ యాప్‌తోపాటు జియోAI క్లౌడ్‌ ద్వారా 50GB వరకు స్టోరేజీని పొందవచ్చు.

రూ.899 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌ లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో 20GB అదనపు డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. మొత్తంగా 200GB 4G డేటాను పొందవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా జియోహాట్‌స్టార్ మొబైల్‌ / TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 90 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోటీవీ యాప్‌తోపాటు జియోAI క్లౌడ్‌ ద్వారా 50GB వరకు స్టోరేజీని పొందవచ్చు.

రూ.949 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తోపాటు ప్రతిరోజు 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ లో మొత్తంగా 168GB 4G డేటాను పొందవచ్చు.

4G డేటాతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది. జియోటీవీ, జియోఏఐ క్లౌడ్‌ యాప్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
jio best unlimited 5G data prepaid recharge plans under rs1000 here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X