జియో ఫోన్ బుక్ చేశారా..ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలా..?

Written By:

జియో..ఇండియన్ మార్కెట్లో ఓ సంచలనం. బుకింగ్ లు స్టార్టయిన మూడు గంటల్లోనే 60 లక్షల ఫోన్లు బుకింగ్ అయ్యాయి. వీరికి డెలివరీ చేసిన తరువాతనే కొత్త బుకింగ్ లు జియో స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అయితే జియో ఫోన్లు డెలివరీ 21 నుంచి జరగనున్న నేపథ్యంలో మీరు బుక్ చేసిన ఫోన్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోండి.

అనుమానాలన్నీ పటాపంచల్, ఫోన్ ఫీచర్లపై పూర్తి వివరాలు వెల్లడించిన జియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మై జియో యాప్

ముందుగా మై జియో యాప్ ఓపెన్ చేస్తే అందులో బుకింగ్ ఆప్సన్ కనిపిస్తుంది.

My Vouchers page

దాని మీద క్లిక్ చేసి మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం ద్వారా మీకు ఓ OTP వస్తుంది. దాంతో పాటు స్కీన్ మీద My Vouchers page కనిపిస్తుంది.

పేజీ ఖాళీగా కనిపిస్తే

అక్కడ మీకు పేజీ ఖాళీగా కనిపిస్తే డెలివరీ స్టార్ట్ అయిందని అనుకోవాలి. డెలివరీ డేట్ కూడా అక్కడ ఇచ్చి ఉంటుంది. దీంతో పాటు మీరు జియో ఫోన్ తీసుకునే స్టోర్ లోకేషన్ కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉందని NDTV రిపోర్టులు తెలియజేస్తున్నాయి.

18008908900 ఈ నంబర్ కి కాల్ చేసి

దీంతో పాటు మీరు కాల్ చేయడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. 18008908900 ఈ నంబర్ కి కాల్ చేసి instructions ఫాలో అయితే మీకు వివరాలు లభిస్తాయి.

బుక్ చేసుకున్న ఫోన్లను

బుక్ చేసుకున్న ఫోన్లను ఒక్కరోజులోనే అన్ని స్టోర్లకు పంపేలా జియో ఏర్పాట్లు చేస్తుందని సమాచారం. ముందుగా జియో ఫోన్లను Delhi, Mumbai, Kolkata, Hyderabad and Ahmedabad ఈ ప్రాంతాల వారు అందుకునే అవకాశం ఉంది.

పూర్తి ఫీచర్లు

జియో ఫోన్ కి సంబంధించిన పూర్తి ఫీచర్లు ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా పొందవచ్చు.

https://telugu.gizbot.com/news/reliance-jio-4g-feature-phone-complete-configuration-feature-list-all-you-need-know-017740.html

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio phone delivery status: Here are 4 easy steps to check when you may get Reliance 4G handset Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot