Just In
Don't Miss
- News
TDP:టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడి కారు బీభత్సం: యువకుడికి గాయాలు.. అమరజీవి విగ్రహాన్ని ఢీ కొట్టి!
- Sports
చెన్నైలో తొలి వన్డే.. మ్యాచ్‌కు వర్షం ముప్పు?!!
- Finance
ఆర్థిక మందగమనం: బడ్జెట్‌పై నిర్మలా సీతారామన కసరత్తు
- Movies
గొల్లపూడి భౌతిక కాయానికి నివాలి : అది నా దురదృష్టం.. చిరు కన్నీటి వీడ్కోలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
జియో ఫోన్ ఆఫర్‌ను మరో నెల పొడిగించిన సంస్థ
జియో ఫోన్ దీపావళి 2019 ఆఫర్‌ను జియో సంస్థ గత నెలలో ప్రారంభించింది. కొనుగోలుదారులకు జియో ఫోన్‌ను పండుగ రోజులలో కేవలం రూ.699లకు మాత్రమే అందించింది. జియో ప్రకటించిన ఈ ఆఫర్‌కు అధిక మొత్తంలో స్పందన లభించింది. ఇప్పుడు ఈ ఆఫర్‌ను మరో నెల వరకు అంటే నవంబర్ నెల మొత్తం వరకు పొడిగించిందని జియో సంస్థ పేర్కొంది.

రూ.801ల ధర తగ్గింపుతో పాటు జియో కస్టమర్లకు రూ.693ల విలువైన డేటా ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ఫోన్ యొక్క ధర మరియు ప్రయోజనాలు దృష్టిలోకి తీసుకుంటే ఫోన్ యొక్క ఖర్చు సుమారు రూ.1,500లతో సమానం.

జియో ఫోన్ దీపావళి ఆఫర్ కింద ఈ జియో ఫోన్ గత 3 వారాలలో అపూర్వమైన రికార్డును సాధించింది. ఈ కారణంగా మరొక నెల పాటు ఈ ఆఫర్‌ను కొనసాగించాలని జియో నిర్ణయించింది. జియో ఫోన్ దీపావళి ఆఫర్ సందర్భంగా జియో ఫీచర్ ఫోన్ ను పొందలేకపోయిన యూజర్లు ఇప్పుడు కూడా పండుగ ఆఫర్ యొక్క అన్ని ప్రయోజనాలను పొందుతారు. జియో డిజిటల్ లైఫ్ నుండి మరొక దానికి వలస వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల సమయం అడ్డుకట్ట వేస్తుంది అని జియో ఒక ప్రకటనలో తెలిపింది.

జియో ఫోన్ ధర మరియు ఆఫర్స్
జియో ఫోన్ దీపావళి 2019 ఆఫర్లో భాగంగా కొనుగోలుదారులు 4G ఎనేబుల్ ఫీచర్ జియో ఫోన్‌ను కేవలం రూ.699 ధర వద్ద అందిస్తోంది. ఇది ఫోన్ యొక్క ఒరిజినల్ ధర రూ.1500 కంటే రూ.801ల తక్కువ ధరకు లభిస్తున్నది. ఇదే కాకుండా అదనపు ఆఫర్లలో భాగంగా రూ. 693 రూపాయల విలువైన సెల్యులార్ డేటాను వినియోగదారులకు వరుసగా రూ.99ల విలువైన ఏడు రీఛార్జిలను అందిస్తుంది. కొనుగోలుదారులు అదనపు ప్రయోజనాల ఆఫర్‌ను పొందడానికి జియో సిమ్‌ను కూడా కొనుగోలు చేయాలి. జియో ఫోన్ దీపావళి 2019 ఆఫర్ ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా ఉంది. అంతేకాకుండా ఈ ఆఫర్ నవంబర్ మొత్తం నెల కూడా సాగుతుంది.
BSNL ట్రిపుల్-ప్లే సర్వీస్ కోసం Yupp టీవీతో ఒప్పందం

స్పెసిఫికేషన్స్
జియో ఫోన్ 2.4-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 512MB ర్యామ్‌తో జత చేయబడి ఉండి 1.2GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 4GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ మద్దతుతో వస్తుంది. అలాగే మెమరీ విస్తరణ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్ కలిగి ఉంటుంది. ఇది 128GB వరకు మెమరీను విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. ఇది వై-ఫై కనెక్టివిటీకి కూడా మద్దతు ఇస్తుంది. ఇందులో 2,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ప్యాక్ చేయబడి ఉంటుంది. జియో ఫోన్ గూగుల్ అసిస్టెంట్ ఆన్‌బోర్డ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది ఇండియా యొక్క 22 భాషలకు మద్దతు ఇస్తుంది.USB కేబుల్ ఉపయోగించి HDTV కి ఫోన్లో ప్లే అవుతున్న కంటెంట్‌ను ప్లే చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అంతేకాకుండా ఫేస్బుక్, గూగుల్ మ్యాప్స్, వాట్సాప్ మరియు యూట్యూబ్ వంటి ప్రసిద్ధ యాప్ లకు మద్దతును కలిగి ఉంటుంది.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790