Home
Mobile

జియోఫోన్ 2 కొనాలి అనుకునేవారికి మరో అవకాశం.. ఫ్లాష్ సేల్ నేడే

ఫీచర్ ఫోన్ మార్కెట్లో సంచలనం రేపిన జియోఫోన్‌కు సక్సెసర్‌గా జియోఫోన్2ని రిలయన్స్ అధినేత మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫోన్ ప్లాష్ సేల్ కొచ్చిన ప్రతీసారి దుమ్మురేపుతోంది.

ఫీచర్ ఫోన్ మార్కెట్లో సంచలనం రేపిన జియోఫోన్‌కు సక్సెసర్‌గా జియోఫోన్2ని రిలయన్స్ అధినేత మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫోన్ ప్లాష్ సేల్ కొచ్చిన ప్రతీసారి దుమ్మురేపుతోంది. ఇప్పటికే నిర్వహించిన ఫ్లాష్‌సేల్‌లో లక్షల మంది ఫోన్‌ను కొనుగోలు చేశారు. కాగా జియోఫోన్ 2 కొనుగోలు చేయాలనుకునే వారి కోసం మరో ఫ్లాష్‌సేల్ ప్రకటించింది. ఈ ఫ్లాష్ సేల్‌ను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు సంస్థ తన అధికారిక వెబ్‌సైట్ Jio.comలో పేర్కొంది.

జియోఫోన్ 2 ఫీచర్లు

జియోఫోన్ 2 ఫీచర్లు

2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, బ్లాక్‌బెర్రీ లాంటి క్వర్టీ కీప్యాడ్‌, కిఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వాయిస్‌ ఓవర్‌ ఎల్టీఈ, వాయిస్‌ ఓవర్‌ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, బ్లూటూత్‌, ఎఫ్‌ఎం రేడియో, 2 మెగాపిక్సెల్‌ సెన్సార్‌, వీజీఏ సెన్సార్‌, డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టు.

 

 

ధర రూ.2,999

ధర రూ.2,999

4జీ ఫీచర్ ఫోన్ ఫిజికల్ కీబోర్డు, డ్యుయల్ సిమ్ వంటి సదుపాయాలను జియో ఫోన్ 2లో అందిస్తున్నారు. దీని ధర రూ.2,999 గా ఉంది.

రూ.49, రూ.99 లేదా రూ.153 ప్లాన్

రూ.49, రూ.99 లేదా రూ.153 ప్లాన్

ఈ ఫోన్‌ను కొన్నవారు జియోలో ఉన్న రూ.49, రూ.99 లేదా రూ.153 ప్లాన్లలో ఏదైనా ఒక ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

జియోఫోన్‌తో పోలిస్తే..

జియోఫోన్‌తో పోలిస్తే..

జియోఫోన్‌తో పోలిస్తే జియోఫోన్2లో మొత్తం డిజైన్‌ను రిలయన్స్‌ మార్చింది. జియోఫోన్‌ బేసిక్‌ ఫీచర్‌ ఫోన్‌ మాదిరి ఉంటే, జియోఫోన్‌ 2 ఎంట్రీ-లెవల్‌ ఫోన్ల మాదిరిగా ఉంది. జియోఫోన్‌కు హై-ఎండ్‌ వెర్షన్‌ జియోఫోన్‌ 2గా కంపెనీ అభివర్ణించింది

ఎనీ సిమ్..

ఎనీ సిమ్..

జియోఫోన్‌ 2 డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టుతో మార్కెట్లోకి వచ్చింది. ప్రైమరీ సిమ్‌ కార్డు స్లాట్‌ లాక్‌ చేసి ఉంటుంది. దాన్ని స్పెషల్‌గా జియో సిమ్‌ కోసమే రూపొందించారు. రెండో సిమ్‌ కార్డు స్లాట్‌​ అన్‌లాక్‌తో ఉంది. దీనిలో ఇతర నెట్‌వర్క్‌లు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సిమ్‌లు వేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
JioPhone 2 set to go on sale today at 12PM: Price, specifications and features.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X